Andhra-jobs

Andhra-jobs విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Andhra-jobs

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు ఇవే!
andhra-pradesh,news,jobs

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్‌-1లో 163 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో మొత్తం 729 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. పోస్టుల వారీగా అర్హతలు, ఇతర వివరాలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

15 సెప్టెం, 20261 min read
ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!
andhra-pradesh,jobs,news,telangana

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ అందించింది. SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

9 సెప్టెం, 20262 min read
Social Media Image
news,jobs,telangana,andhra-pradesh

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు..పదో తరగతి పాసైతే చాలు

10వ తరగతి పాసైన వారికి పోస్టల్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి 23,757 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

1 సెప్టెం, 20262 min read
Social media image
andhra-pradesh,jobs,news,telangana

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేదు, 10వ తరగతి పాసైతే చాలు

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీలో 918, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నాయి.

27 ఆగ, 20262 min read
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం
jobs,news,telangana,andhra-pradesh

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

19 ఆగ, 20262 min read
Social Media Image
andhra-pradesh,news

నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదు..ఏపీ గ్రూప్-1 అక్రమాలపై చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదని వ్యాఖ్యానించారు.

17 ఆగ, 20262 min read
మీ ర్యాంక్‌కు ఏ కాలేజీ దక్కింది?.. AP EAMCET సీట్‌ అలాట్‌మెంట్‌ చెక్‌ చేయండిలా!
andhra-pradesh,education,news

మీ ర్యాంక్‌కు ఏ కాలేజీ దక్కింది?.. AP EAMCET సీట్‌ అలాట్‌మెంట్‌ చెక్‌ చేయండిలా!

AP EAMCET 2026 ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ఫేజ్‌-1 సీటు అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. cap.apcfss.inలో విద్యార్థులు తమ లాగిన్‌ వివరాలతో సీటు కేటాయింపు వివరాలు చెక్‌ చేసుకోవచ్చు. సీటు పొందిన వారు ఆగస్టు 15లోగా కాలేజీలో రిపోర్ట్‌ చేయాలి.

10 ఆగ, 20262 min read
రూ.5,750 కోట్ల టాటా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక: మంత్రి నారా లోకేష్
andhra-pradesh,news

రూ.5,750 కోట్ల టాటా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

31 జులై, 20263 min read
Credit:  Telugu Desam Party Official Youtube Channel
andhra-pradesh,news

రాయలసీమలో రూ.5,750 కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి.. టాటా, సుజ్‌లాన్ ప్రాజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన

రాయలసీమను దేశంలోనే ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, సుజ్‌లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 800 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

30 జులై, 20261 min read