#Bandi Sanjay

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Bandi Sanjay.

13 Stories

Stories tagged with #Bandi Sanjay

AI Image
news,politics,telangana

రజాకార్ల దాష్టీకాన్ని తొక్కిపెట్టారు.. గత పాలకులపై కిషన్ రెడ్డి విమర్శలు

సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

17 సెప్టెం, 20261 min read
పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడా?.. పోలీసులపై బండి సంజయ్ ఫైర్
news,politics,telangana

పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడా?.. పోలీసులపై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, బీజేపీ కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

31 ఆగ, 20261 min read
ఫీజు బకాయిలు చెల్లించలేరు.. విదేశీ వర్సిటీలను తెస్తారా?: రేవంత్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఫైర్‌
news,politics,telangana

ఫీజు బకాయిలు చెల్లించలేరు.. విదేశీ వర్సిటీలను తెస్తారా?: రేవంత్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేలాది విద్యాసంస్థలు బకాయిల కారణంగా సంక్షోభంలో ఉంటే.. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

25 ఆగ, 20262 min read
ఉద్యోగుల హక్కుల కోసం లాఠీ దెబ్బలకైనా సిద్ధం.. బండి సంజయ్
telangana,news

ఉద్యోగుల హక్కుల కోసం లాఠీ దెబ్బలకైనా సిద్ధం.. బండి సంజయ్

తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల కోసం లాఠీ దెబ్బలు తినడానికైనా, జైలుకు వెళ్లడానికైనా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తలొగ్గకుండా తమ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.

20 ఆగ, 20262 min read
తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడంపై రాజాసింగ్ ఫైర్
news,politics,telangana

తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడంపై రాజాసింగ్ ఫైర్

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, పరస్పర ఫిర్యాదులే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

19 ఆగ, 20261 min read
హర్‌ ఘర్ తిరంగా యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్
news,telangana

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జెన్‌ జీలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలి: బండి సంజయ్‌ సవాల్

21 ఏళ్లకే యువతకు చట్టసభల్లో ప్రవేశం కల్పించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర కేబినెట్‌తోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లలో జెన్‌ జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

15 ఆగ, 20262 min read
Social Media Image
national,news,telangana

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి.. ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి: బండి సంజయ్

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

10 ఆగ, 20262 min read
హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
news,telangana

హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. హిందువుల సమస్యలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.

9 ఆగ, 20262 min read
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్
national,news,telangana

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నాయకులు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞప్తి చేశారు

28 జులై, 20261 min read
మోహన్ భాగవత్ మాటలైనా వినండి.. మోదీ భజన మానండి: బీజేపీపై దాసోజు ఫైర్
news,telangana

మోహన్ భాగవత్ మాటలైనా వినండి.. మోదీ భజన మానండి: బీజేపీపై దాసోజు ఫైర్

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు తెలిపిన విద్యార్థులపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించడం, నిరసనలను అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.

26 జులై, 20262 min read
తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. అదనంగా  బియ్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
national,telangana,news

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. అదనంగా బియ్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల (బియ్యం రూపంలో) ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

23 జులై, 20261 min read
కాంగ్రెస్ నిరసనలు రాజకీయ డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్
india,national,news,politics,telangana

కాంగ్రెస్ నిరసనలు రాజకీయ డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

23 జులై, 20261 min read
హైదరాబాద్ స్కూల్‌లో మతపరమైన హోంవర్క్.. బండి సంజయ్ ఆగ్రహం!
news,telangana

హైదరాబాద్ స్కూల్‌లో మతపరమైన హోంవర్క్.. బండి సంజయ్ ఆగ్రహం!

హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది.

16 జులై, 20261 min read