#Guntur

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Guntur.

7 Stories

Stories tagged with #Guntur

అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు
crime,news,andhra-pradesh

అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి జీవితం అనేక మలుపులు తిరిగింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదు. చివరకు చోరీల బాట పట్టిన సాయి.. జైలులో పరిచయమైన వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో సాయితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

30 సెప్టెం, 20262 min read
కారులో మంటలు.. కొడుకు కళ్ల ముందే తండ్రి సజీవ దహనం
news,andhra-pradesh

కారులో మంటలు.. కొడుకు కళ్ల ముందే తండ్రి సజీవ దహనం

గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ కోసం కొడుకుతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వెనుక సీటులో ఉన్న హరికృష్ణ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. కారు నడుపుతున్న ఆయన కుమారుడు అఖిలేష్ స్థానికుల సాయంతో బయటపడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

29 సెప్టెం, 20261 min read
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: పెమ్మసాని
andhra-pradesh,news

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: పెమ్మసాని

గుంటూరులో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ప్రతి భారతీయుడు దేశ గొప్పతనాన్ని గుండెల్లో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.

9 ఆగ, 20261 min read
 ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
andhra-pradesh,district,news

కళలు గోడల మధ్యే కాదు.. ప్రజల మధ్యకు రావాలి: కేంద్రమంత్రి పెమ్మసాని

కళలు కేవలం గోడల మధ్య పరిమితం కాకుండా ప్రజల మధ్యకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. కళలు ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబమని, సమాజ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

8 ఆగ, 20262 min read
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. బెదిరించి నగదు దోచుకున్న ముగ్గురు అరెస్ట్
andhra-pradesh,district,news

డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. బెదిరించి నగదు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

గుంటూరు జిల్లా మంగళగిరిలో సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఒడిశా కార్మికులను బెదిరించి రూ.90 వేలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని యువతకు కీలక సూచనలు చేశారు.

30 జులై, 20262 min read
మహేష్ బాబుతో హీరోయిన్‌గా.. తర్వాత అమ్మగా నటించిన ఏకైక నటి ఎవరు?
cinema,entertainment

మహేష్ బాబుతో హీరోయిన్‌గా.. తర్వాత అమ్మగా నటించిన ఏకైక నటి ఎవరు?

సినీ ఇండస్ట్రీలో ఒకే హీరోతో ముందుగా హీరోయిన్‌గా నటించి, ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లి పాత్రలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్‌లో మహేష్ బాబు కెరీర్‌లో అలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే.. సమాధానం రమ్యకృష్ణ.

23 జులై, 20261 min read
జత్వాని కేసులో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: అంబటి రాంబాబు
andhra-pradesh,politics,district,news

జత్వాని కేసులో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో జత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌తో కూటమి ప్రభుత్వ వైఖరి బట్టబయలైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.

23 జులై, 20261 min read