#Konda Susmitha

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Konda Susmitha.

7 Stories

Stories tagged with #Konda Susmitha

కొండా సురేఖను అవమానించారు... రాహుల్ గాంధీపై సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ ఫైర్
india,national,news,politics,telangana

కొండా సురేఖను అవమానించారు... రాహుల్ గాంధీపై సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ ఫైర్

రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు డొల్ల మాటలేనని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

4 సెప్టెం, 20262 min read
నన్ను తొలగించకపోతే, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ
news,telangana

నన్ను తొలగించకపోతే, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను బర్తరఫ్‌ చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేదని, సీఎం రేవంత్‌ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడి తనపై చర్యలు తీసుకునేలా చేశారని ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండా, తనతో మాట్లాడకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

3 సెప్టెం, 20262 min read
సుస్మిత వ్యాఖ్యల ఎఫెక్ట్..కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు.. కాంగ్రెస్‌లో మళ్లీ హాట్ టాపిక్
news,politics,telangana

సుస్మిత వ్యాఖ్యల ఎఫెక్ట్..కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు.. కాంగ్రెస్‌లో మళ్లీ హాట్ టాపిక్

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీపరంగా వివాదం ముదిరిన వేళ.. కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం నుంచి వచ్చిన పిలుపుతోనే ఆమె ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

1 సెప్టెం, 20261 min read
కొండా సుస్మితపై ఇందిరా శోభన్ ఫైర్.. సీఎంను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?
news,politics,telangana

కొండా సుస్మితపై ఇందిరా శోభన్ ఫైర్.. సీఎంను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?

కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుస్మితకు లేదని విమర్శించారు. తల్లిదండ్రుల పేరును దిగజార్చేలా మాట్లాడకుండా రాజకీయాల్లో ఓపిక, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.

20 ఆగ, 20263 min read
పిల్ల కాకి..ముఖ్యమంత్రి కాలిగోటికి కూడా సరిపోవు..కొండా సుస్మిత పై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఫైర్
district,news,politics,telangana

పిల్ల కాకి..ముఖ్యమంత్రి కాలిగోటికి కూడా సరిపోవు..కొండా సుస్మిత పై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటుగా స్పందించగా.. రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రం వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని స్పష్టం చేశారు.

20 ఆగ, 20262 min read
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు..చర్యలు తప్పవన్న మల్లు రవి
news,politics,telangana,india

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు..చర్యలు తప్పవన్న మల్లు రవి

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ రేఖను ఎవరైనా దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

19 ఆగ, 20261 min read
AI Image
news,politics,telangana,district

‘అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే’.. కొండా సుస్మిత పోస్టుతో కాంగ్రెస్‌లో హీట్

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ పెట్టిన ‘అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే’ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ తీవ్ర చర్చకు దారితీసింది.

19 ఆగ, 20262 min read