#National Handloom Day

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #National Handloom Day.

6 Stories

Stories tagged with #National Handloom Day

Social Media Image
india,lifestyle,national,news

ఒకప్పుడు అడవుల్లో ఆయుధాలు.. ఇప్పుడు ర్యాంప్‌పై హుందాగా అడుగులు

ఒకప్పుడు బస్తర్ అడవుల్లో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన మహిళలు ఇప్పుడు సాధారణ జనజీవనంలోకి తిరిగి వచ్చి సరికొత్త అడుగులు వేస్తున్నారు. రాయ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాంప్రదాయ ఛత్తీస్‌గఢ్ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

13 ఆగ, 20261 min read
రైతన్నతో పాటు నేతన్నకూ అండగా ఉంటాం.. చేనేత రంగ పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడి
news,telangana

రైతన్నతో పాటు నేతన్నకూ అండగా ఉంటాం.. చేనేత రంగ పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడి

రైతుల సంక్షేమంతో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

7 ఆగ, 20262 min read
చేనేతపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పింది.. నేతన్న బీమా, చేయూత పథకాలను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్
district,news,telangana

చేనేతపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పింది.. నేతన్న బీమా, చేయూత పథకాలను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.

7 ఆగ, 20262 min read
వైఎష్ షర్మిల (ఫైల్ ఫొటో)
news,andhra-pradesh

చేనేతపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలి.. షర్మిల డిమాండ్

చేనేత ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక అని, చేనేత వస్త్రాలను ధరించి నేతన్నల శ్రమకు చేయూత అందించాలని పిలుపునిచ్చారు.

7 ఆగ, 20261 min read
చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం.. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి 25వేలు!
andhra-pradesh,district,news

చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం.. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి 25వేలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చీరాల పర్యటనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు

6 ఆగ, 20262 min read
ఆగస్టు 7న గద్వాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
district,news,telangana

ఆగస్టు 7న గద్వాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న జోగుళాంబ గద్వాల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు.

4 ఆగ, 20261 min read