Stories tagged with #Paper Leak

andhra-pradesh,news,politics
డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్ జగన్
ఏపీ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలు, లీకేజీపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. డీఎస్సీ అంశంపై శాసన మండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.

india,national,news
ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఉద్యమం ఉధృతం.. 600 మందిపై కేసులు
ఝార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. నిరసనలకు సంబంధించి పోలీసులు 600 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

news,telangana
రాహుల్‌గాంధీ.. చర్చకు భయపడి పారిపోవద్దు: రామచందర్‌రావు
పార్లమెంట్‌లో చర్చకు భయపడి రాహుల్‌గాంధీ పారిపోవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ది రాజకీయ సౌలభ్య ధోరణి అని విమర్శించారు. జార్ఖండ్‌లో విద్యార్థులపై జరుగుతున్న అణచివేతపై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.

national,news

national,news

national,india,crime,news

news,technology,district

national,news

national,news,politics
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఇక పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు!
దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రశ్నపత్రాల లీక్‌లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మరి ఈ కొత్త చట్టంతో ఏం మారనుంది? ఇప్పుడు చూద్దాం.

news,telangana

india,national,news

telangana,national,news

national,news

national,india,news,special-stories

news,cinema,telangana,videos
భావ ప్రకటన స్వేచ్ఛపై హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్!
సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేసే నటుడు నవదీప్.. మరోసారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా భావ ప్రకటన స్వేచ్ఛ, విద్యార్థుల నిరసనలపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

india,national,news

india,national,news
రాజీనామా వెనుక అసలు కారణం ఇదే..లేఖలో కీలక వ్యాఖ్యలు!
రాజీనామా చేసిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీట్ వివాదం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చివరకు ఎందుకు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలను ఆయన ఆ లేఖలో స్పష్టంగా వివరించారు.

telangana,district,news