#Rashmika Mandanna

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rashmika Mandanna.

6 Stories

Stories tagged with #Rashmika Mandanna

మూగ, వినికిడి లోపం ఉన్న అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్!..ఎన్టీఆర్ చేసిన పని వైరల్!
cinema,entertainment,news

మూగ, వినికిడి లోపం ఉన్న అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్!..ఎన్టీఆర్ చేసిన పని వైరల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమ మరోసారి అందరి మనసులు గెలుచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనను కలిసేందుకు వచ్చిన ఓ మూగ, వినికిడి శక్తి లేని అభిమానిని ఎన్టీఆర్ ప్రత్యేకంగా కలిశారు. తనను హగ్ చేసుకోవాలని ఆ అభిమాని కోరడంతో, చేతికి ఉన్న సపోర్ట్ బెల్ట్‌ను సైతం తీసేసి అతడిని ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

30 సెప్టెం, 20262 min read
అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక.. ఈసారి మాత్రం విలన్‌గా!
news,cinema,entertainment

అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక.. ఈసారి మాత్రం విలన్‌గా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ లో రష్మిక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన రష్మిక కెరీర్‌లో తొలిసారి విలన్‌గా కనిపించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.

24 సెప్టెం, 20262 min read
నేషనల్ క్రష్ రష్మిక నుంచి ఊహించని యాక్షన్ ఫిలిం.. ‘మైసా’ టీజర్ రిలీజ్
cinema,entertainment,news

నేషనల్ క్రష్ రష్మిక నుంచి ఊహించని యాక్షన్ ఫిలిం.. ‘మైసా’ టీజర్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. రష్మిక డిఫరెంట్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

21 సెప్టెం, 20261 min read
MS Subbulakshmi Biopic (social Media Image)
crime,entertainment,national,lifestyle,news,telangana,andhra-pradesh

మరణించి 20 ఏళ్లు దాటినా..చెరిగిపోని స్వరం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపై!

భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహాగాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. ఆమెలోని గాన మాధుర్యం తరాలు మారినా శ్రోతలను అలరిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో కచేరీ చేసిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా, భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె ఎన్నో చరిత్రాత్మక ఘనతలు సాధించారు. ఇప్పుడు ఆమె జీవిత కథ వెండితెరపైకి వస్తుండటంతో మరోసారి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు మార్మోగుతోంది.

19 సెప్టెం, 20263 min read
బ్రిటిష్‌ అరాచకంపై విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు..‘రణబాలి’పై అంచనాలు పెంచేసిన టీజర్‌
cinema,entertainment,news

బ్రిటిష్‌ అరాచకంపై విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు..‘రణబాలి’పై అంచనాలు పెంచేసిన టీజర్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’ టీజర్‌ విడుదలైంది. 19వ శతాబ్దపు బ్రిటిష్‌ పాలన, ప్రజల కష్టాలు, ఆహార సంక్షోభం, తిరుగుబాటు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నాడు. టీజర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌, విజయ్‌ లుక్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

9 సెప్టెం, 20262 min read
విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు రిజెక్ట్ చేసి కాస్ట్‌లీ తప్పు చేశాడా?
cinema,entertainment

విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు రిజెక్ట్ చేసి కాస్ట్‌లీ తప్పు చేశాడా?

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్. హీరోకు కథ నచ్చకపోవడం, డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాలతో ప్రాజెక్టులు చేతులు మారుతుంటాయి. అయితే తాను రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో భారీ హిట్ కొడితే మాత్రం ఆ బాధ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇలాంటి చర్చే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

13 ఆగ, 20262 min read