#Singareni

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Singareni.

9 Stories

Stories tagged with #Singareni

కనీస వేతనాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి
news,politics,telangana

కనీస వేతనాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కనీస వేతనాల చెల్లింపులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నదీమ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

10 సెప్టెం, 20261 min read
సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. నైనీ నుంచి తెలంగాణకు తొలి బొగ్గు
news,telangana

సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. నైనీ నుంచి తెలంగాణకు తొలి బొగ్గు

ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి 4 వేల టన్నుల G-10 గ్రేడ్ బొగ్గుతో 59 వ్యాగన్ల తొలి రైలు 1,131 కి.మీ. ప్రయాణించి తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరుకుంది. రాష్ట్ర ఇంధన భద్రతలో ఇది కీలక మైలురాయిగా ప్రభుత్వం పేర్కొంది.

6 ఆగ, 20262 min read
Union Minister G.Kishan Reddy (File Photo)
district,news,telangana

సింగరేణికి పీకేఓసీ-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్.. కార్మికులకు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2 (ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్) డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణి సంస్థకు దక్కడం సంతోషకరమైన పరిణామమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

3 ఆగ, 20262 min read
ఆప్మెల్‌లో సోలార్ వెలుగు.. 300 కిలోవాట్ల ప్లాంట్ ప్రారంభించిన సింగరేణి సీఎండీ
andhra-pradesh,news,telangana

ఆప్మెల్‌లో సోలార్ వెలుగు.. 300 కిలోవాట్ల ప్లాంట్ ప్రారంభించిన సింగరేణి సీఎండీ

సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్ (APHMEL) స్వర్ణోత్సవ సంవత్సరంలో మరో కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు రూ.24 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా కానుండగా, సంస్థ ఈ ఏడాది రూ.23.33 కోట్ల రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడం విశేషంగా నిలిచింది.

29 జులై, 20262 min read
తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
news,telangana

తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2తో పాటు ఆర్‌కేపీ మైన్స్‌కు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని తెలంగాణ శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ&ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.

28 జులై, 20261 min read
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం ₹10 వేల పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రాన్ని కోరిన వివేక్, వంశీకృష్ణ
news,telangana

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం ₹10 వేల పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రాన్ని కోరిన వివేక్, వంశీకృష్ణ

తెలంగాణ గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరారు. స్థానిక యువతకు కనీసం 1000 ఉద్యోగాలు కల్పించడంతో పాటు సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ ₹10,000 అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

27 జులై, 20261 min read
సింగరేణి భవిష్యత్తుపై భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. లిథియం, కోబాల్ట్ గనులపై ఫోకస్
news,telangana

సింగరేణి భవిష్యత్తుపై భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. లిథియం, కోబాల్ట్ గనులపై ఫోకస్

భవిష్యత్తులో బొగ్గుపై ఆధారపడే పరిస్థితులు తగ్గే అవకాశం ఉన్నందున.. సంప్రదాయ బొగ్గు గనులకే సింగరేణి పరిమితం కాకుండా లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాల తవ్వకాల వైపు అడుగులు వేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సింగరేణిని ప్రపంచస్థాయి పోటీ సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

24 జులై, 20262 min read
ములుగు–భూపాలపల్లిలో సీబీఎం నిల్వల అభివృద్ధి వేగవంతం చేయాలి: ఎంపీ కడియం కావ్య
news,district,technology,telangana

ములుగు–భూపాలపల్లిలో సీబీఎం నిల్వల అభివృద్ధి వేగవంతం చేయాలి: ఎంపీ కడియం కావ్య

తెలంగాణ బొగ్గు బెల్ట్‌లోని కోల్‌బెడ్ మీథేన్ (సీబీఎం) నిల్వల అన్వేషణ, అభివృద్ధిని వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

22 జులై, 20261 min read
బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లపై విచారణ జరపాలి.. అమరవీరుల కుటుంబాలకు పంచాలి: టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
news,politics,telangana

బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లపై విచారణ జరపాలి.. అమరవీరుల కుటుంబాలకు పంచాలి: టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత

“సింగరేణిలో శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత కోరారు. ప్రభుత్వ విధానాలు, పెండింగ్ బకాయిల వల్ల సింగరేణిపై భారీ ఆర్థిక భారం పడుతోందని ఆమె పేర్కొన్నారు.”

9 జులై, 20262 min read