#Skill Development

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Skill Development.

11 Stories

Stories tagged with #Skill Development

నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana,education

నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రెండేళ్లు సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలకు టీచర్లు భాగస్వాములు కావాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.

5 సెప్టెం, 20262 min read
జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ..ఖైదీలతో నేరుగా ముచ్చట
india,news

జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ..ఖైదీలతో నేరుగా ముచ్చట

చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలులో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సదుపాయాలు, ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్యం, విద్య, వృత్తి శిక్షణపై పరిశీలన జరిపిన ఆయన.. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

29 ఆగ, 20262 min read
స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!
telangana,technology,education,news

స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!

ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి

19 ఆగ, 20263 min read
ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
telangana,education,news

ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

18 ఆగ, 20264 min read
మంత్రివర్గ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌
news,telangana

ఐటీఐలు ఇక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. మరోవైపు ఏడు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఆమోదం తెలిపింది.

15 ఆగ, 20263 min read
డిగ్రీ ఒక్కటే సరిపోదు.. పరిశ్రమ కోరేది ఈ నైపుణ్యాలే!
news,telangana

డిగ్రీ ఒక్కటే సరిపోదు.. పరిశ్రమ కోరేది ఈ నైపుణ్యాలే!

డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి సరిపోదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని యువతకు సూచించారు.

8 ఆగ, 20263 min read
వేములవాడలో ఏటీసీలకు భూమి పూజ చేస్తున్న మంత్రి జి.వివేక్ వెంకటస్వామి. చిత్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ తదితరులు
news,telangana,district,jobs

రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

4 ఆగ, 20263 min read
పాస్‌పోర్టు నుంచి విదేశీ ఉద్యోగం వరకు టామ్‌కామ్ సేవలు.. సీఎం కీలక ఆదేశాలు
news,telangana

పాస్‌పోర్టు నుంచి విదేశీ ఉద్యోగం వరకు టామ్‌కామ్ సేవలు.. సీఎం కీలక ఆదేశాలు

విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే తెలంగాణ యువతకు ఇకపై పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం పొందే వరకు అన్ని సేవలను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ అందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శక్తి శాఖ సమీక్ష సమావేశంలో స్కిల్ డెవలప్‌మెంట్, విదేశీ ఉపాధి, ఆధునిక శిక్షణ, నర్సింగ్ విద్య విస్తరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

31 జులై, 20262 min read
ఏటీసీల్లో డ్రోన్లు, ఈవీ కోర్సులు.. స్కిల్ డెవలప్‌మెంట్‌పై సీఎం కీలక నిర్ణయాలు
telangana,news

ఏటీసీల్లో డ్రోన్లు, ఈవీ కోర్సులు.. స్కిల్ డెవలప్‌మెంట్‌పై సీఎం కీలక నిర్ణయాలు

తెలంగాణలో యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మరింత విస్తరించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శక్తి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు నుంచి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, టామ్‌కామ్‌ను బలోపేతం చేయడం వరకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

31 జులై, 20262 min read
Peddapalli | పెద్దపల్లిలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి
news,telangana

Peddapalli | పెద్దపల్లిలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి

Peddapalli | పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరించేలా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి& వ్యవస్థాపకత శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి కోరారు.

27 జులై, 20261 min read