Stories tagged with #Telangana Housing

news,telangana

news,telangana
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్.. 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా
హైదరాబాద్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫ్లాట్ పొందిన వారికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని, పదేళ్ల తర్వాత అవసరమైతే ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

news,telangana

news,telangana

news,telangana

news,telangana
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అర్హులందరికీ ఇళ్లు అందే వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

news,telangana
ఇందిరమ్మ టవర్స్ ఎలా ఉండబోతున్నాయి. . ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలా?
హైదరాబాద్ క్యూర్ (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఈఎండీ చెల్లింపు, ఫ్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై నేరుగా అధికారుల నుంచి సమాచారం పొందాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.