#Telangana Minister

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Minister.

6 Stories

Stories tagged with #Telangana Minister

ఫైర్ బ్రాండ్  కొండా సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్  విజయశాంతి? హుటాహుటిన ఢిల్లీకి రాములమ్మ
news,politics,telangana

ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ విజయశాంతి? హుటాహుటిన ఢిల్లీకి రాములమ్మ

తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ ఎమ్మెల్సీ విజయశాంతి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొండా సురేఖ స్థానంలో బీసీ మహిళా నేతగా విజయశాంతికి అవకాశం దక్కే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.

5 సెప్టెం, 20263 min read
కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
news,politics,telangana

కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పలు కీలక పదవుల్లో మార్పులు చేసింది.

3 సెప్టెం, 20261 min read
మంత్రి కొండాకు బిగ్ షాక్..కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు తెర? హైకమాండ్ కీలక నిర్ణయం
news,politics,telangana

మంత్రి కొండాకు బిగ్ షాక్..కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు తెర? హైకమాండ్ కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు సిఫార్సు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

3 సెప్టెం, 20262 min read
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
india,news,politics,telangana

నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2 సెప్టెం, 20261 min read
నాపై కుట్ర జరుగుతుంది.. మంత్రులపై ఆరోపణలు ఉన్నాయి.. వారిపై చర్యల సంగతేంటి?: కొండా సురేఖ
news,politics,telangana,india

నాపై కుట్ర జరుగుతుంది.. మంత్రులపై ఆరోపణలు ఉన్నాయి.. వారిపై చర్యల సంగతేంటి?: కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, నేతలపై ఆరోపణలు ఉన్నాయని, వారికి ఒక న్యాయం.. తనకు మరో న్యాయం ఎందుకని సురేఖ ప్రశ్నించారు.

2 సెప్టెం, 20261 min read
 ఓల్డ్‌సిటీలోని బేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు
news,telangana

ముత్యాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వివేక్‌

హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలోని బేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

9 ఆగ, 20261 min read