#Telangana Rakshana Sena

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Rakshana Sena.

9 Stories

Stories tagged with #Telangana Rakshana Sena

మాజీ మావోయిస్టులకు కవిత ఆహ్వానం.. ‘మా పార్టీలో చేరండి’
news,telangana

మాజీ మావోయిస్టులకు కవిత ఆహ్వానం.. ‘మా పార్టీలో చేరండి’

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడలో పర్యటించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవలోకి రావాలని, తమ పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయాలని ఆమె ఆహ్వానించారు. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కవిత ఆలయ పునర్నిర్మాణంలో కాంక్రీట్‌ వినియోగాన్ని వ్యతిరేకించారు.

6 అక్టో, 20261 min read
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత కీలక ప్రకటన
news,politics,telangana

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత కీలక ప్రకటన

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు, ప్రభుత్వ వైద్య సేవలు, ఓటర్ల జాబితా సవరణ, తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.

26 సెప్టెం, 20262 min read
తెలంగాణలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?: కల్వకుంట్ల కవిత
news,politics,telangana

తెలంగాణలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?: కల్వకుంట్ల కవిత

తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు, దూషణలకే పరిమితమవుతున్నాయంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

21 సెప్టెం, 20262 min read
ఉద్యోగులు మీ బానిసలు కాదు.. రేవంత్‌కు కవిత అల్టిమేటం
news,politics,telangana

ఉద్యోగులు మీ బానిసలు కాదు.. రేవంత్‌కు కవిత అల్టిమేటం

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సెప్టెంబర్ 18లోగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే హైదరాబాద్ దిగ్బంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

15 సెప్టెం, 20264 min read
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఎకరం భూమి: కవిత
news,telangana,politics

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఎకరం భూమి: కవిత

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధికారంలోకి వస్తే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఎకరం చొప్పున భూమి పంపిణీ చేస్తామని పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘భూ లక్ష్మి పథకం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.

18 ఆగ, 20261 min read
నేరెళ్ల బాధిత కుటుంబాలను పరామర్శించిన కవిత.. భావోద్వేగ వ్యాఖ్యలు
telangana,politics,district

నేరెళ్ల బాధిత కుటుంబాలను పరామర్శించిన కవిత.. భావోద్వేగ వ్యాఖ్యలు

నేరెళ్ల ఘటన బాధిత కుటుంబాలను తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆమె, "నాడు అధికారంలో ఉన్న కుటుంబంలో నేను కూడా సభ్యురాలిని.. ప్రజలందరూ నన్ను క్షమించండి" అని వ్యాఖ్యానించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

28 జులై, 20261 min read
తెలంగాణ రక్షణ సేన రెండో జాబితా విడుదల.. 9 లోక్‌సభ స్థానాలకు కూడా ఇన్‌ఛార్జీల నియామకం
news,telangana

తెలంగాణ రక్షణ సేన రెండో జాబితా విడుదల.. 9 లోక్‌సభ స్థానాలకు కూడా ఇన్‌ఛార్జీల నియామకం

తెలంగాణ రక్షణ సేన సంస్థాగత విస్తరణలో భాగంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించారు. అలాగే 9 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలతో పాటు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర కీలక పదవులను కూడా భర్తీ చేశారు. రెండో విడత జాబితాలోనూ బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు.

27 జులై, 20261 min read
విద్యార్థుల విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సరికాదు.. కానీ రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదే: కవిత
news,telangana

విద్యార్థుల విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సరికాదు.. కానీ రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదే: కవిత

విద్యార్థుల ఉద్యమ ఫలితాన్ని తమ విజయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు.

26 జులై, 20261 min read
టీఆర్ఎస్ పేరు కేసు.. కవితకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్?
india,news,telangana

టీఆర్ఎస్ పేరు కేసు.. కవితకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్?

టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ఎన్నికల సంఘం నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

7 జులై, 20262 min read