Stories tagged with #Telangana Rtc

news,telangana
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో ట్రైన్ కు కామన్ పాస్
హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఇక ఆర్టీసీ బస్సు, మెట్రోలో ప్రయాణించేందుకు ప్రతిసారీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే కామన్ పాస్‌తో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించే సౌకర్యాన్ని అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. డే, వీక్లీ, నెలవారీ పాస్‌లతో పాటు ఆర్టీసీ పాస్‌లను మొబైల్ యాప్ ద్వారా పొందే సదుపాయం కూడా ప్రారంభం కానుంది.

news,telangana

news,telangana

district,news,telangana

auto,destinations-guides,news,telangana
తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు
తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజా రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్ (MeeTicket)’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటోలు, క్యాబ్‌లను కూడా అనుసంధానించనున్నారు. దీంతో ప్రయాణికులు ఒకే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు, గమ్యస్థానానికి వెళ్లేందుకు ఆటో లేదా క్యాబ్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

news,telangana