#Ttd News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ttd News.

7 Stories

Stories tagged with #Ttd News

మాంగళ్య పూజ పేరుతో మోసాలు.. తిరుమలలో తమిళనాడు వ్యక్తి అరెస్ట్
andhra-pradesh,crime,news,spiritual

మాంగళ్య పూజ పేరుతో మోసాలు.. తిరుమలలో తమిళనాడు వ్యక్తి అరెస్ట్

తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన 52 ఏళ్ల మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగి, చెన్నై ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని భక్తులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. మాంగళ్య పూజ పేరుతో మోసాలకు పాల్పడినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.

26 సెప్టెం, 20262 min read
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేటి సాయంత్రం అంకురార్పణ
news,spiritual

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనుండగా, బుధవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

23 సెప్టెం, 20262 min read
టీటీడీకి రిలయన్స్ భారీ విరాళం.. రూ.27.5 కోట్లతో 25 ఈ-బస్సులు!
andhra-pradesh,news,spiritual,telangana

టీటీడీకి రిలయన్స్ భారీ విరాళం.. రూ.27.5 కోట్లతో 25 ఈ-బస్సులు!

తిరుమల శ్రీవారి భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను అందిస్తోంది. వీటిలో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సమకూర్చనుంది.

13 సెప్టెం, 20262 min read
బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు.. తిరుమలలో తొలిసారి భక్తులకు ఇన్సూరెన్స్‌
andhra-pradesh,news,spiritual

బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు.. తిరుమలలో తొలిసారి భక్తులకు ఇన్సూరెన్స్‌

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులు, ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా ఎల్‌ఐసీ ద్వారా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైనా పాలకమండలి చర్చించింది.

9 సెప్టెం, 20262 min read
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.. ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తులు
andhra-pradesh,news,crime

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.. ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్ట్ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు, బంగారం, వెండి, నగదు గుర్తించిన అధికారులు.. విచారణ కోసం ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

3 సెప్టెం, 20262 min read
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు 23 నుంచి పవిత్రోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు
andhra-pradesh,news,spiritual,telangana

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు 23 నుంచి పవిత్రోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

12 ఆగ, 20262 min read
సామాన్య భక్తులకు శుభవార్త.. డొనేషన్ స్కీంలో భారీ మార్పులు చేసిన టీటీడీ
news,spiritual,andhra-pradesh

సామాన్య భక్తులకు శుభవార్త.. డొనేషన్ స్కీంలో భారీ మార్పులు చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

15 జులై, 20262 min read