International-news

International-news విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

International-news

డాలర్, పౌండ్, యూరో కాదు..ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే!
international,news,special-stories,world

డాలర్, పౌండ్, యూరో కాదు..ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే!

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ అనగానే చాలామందికి అమెరికా డాలర్, బ్రిటన్ పౌండ్ లేదా యూరో గుర్తుకొస్తాయి. కానీ యూనిట్ మారకం విలువ పరంగా వీటన్నింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది కువైట్ దీనార్.

30 సెప్టెం, 20262 min read
బ్యాంకాక్‌లో వరద బీభత్సం.. 3 రోజుల్లో 30 సెం.మీ. వర్షం, రోడ్లన్నీ జలమయం!
international,world,news

బ్యాంకాక్‌లో వరద బీభత్సం.. 3 రోజుల్లో 30 సెం.మీ. వర్షం, రోడ్లన్నీ జలమయం!

Bangkok Floods: బ్యాంకాక్‌లో భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. 3 రోజుల్లో 30 సెం.మీ.కు పైగా వర్షంతో ఇళ్లు, కార్లు నీటమునిగాయి. రోడ్లు జలమయం కాగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

28 సెప్టెం, 20262 min read
Social Media Image
india,international,national,news,world

ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..

ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

10 సెప్టెం, 20261 min read
Image Credits: PM Narendra Modi Twitter Account
international,world,news

తాష్కెంట్‌లో ప్రధాని మోదీ పర్యటన.. భారత్-ఉజ్బెకిస్థాన్ స్నేహబంధం

ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో రెండు రోజుల అధికారిక పర్యటన చేపట్టారు. యంగి ఉజ్బెకిస్థాన్ పార్క్‌ను సందర్శించిన మోదీ..

30 ఆగ, 20262 min read
Image Credit: Randhir Jaiswal, MEA, INDIA
international,world,news

నేపాల్‌కు భారత్ 10 టన్నుల మానవతా సాయం.. వరద బాధితులకు అండగా

పాల్‌లో భీకర వరదల నేపథ్యంలో భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వరద సహాయక చర్యలకు 10 టన్నుల మానవతా సామగ్రి, అత్యవసర మందులను భారత్ పంపించింది. ఈ సాయాన్ని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ అక్కడి సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి ఖడక్ రాజ్ పౌడెల్‌కు అందజేశారు

27 ఆగ, 20262 min read
నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదల ప్రళయం.. 384 మంది గల్లంతు.. 105 మంది భారతీయులు!
international,world,news

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదల ప్రళయం.. 384 మంది గల్లంతు.. 105 మంది భారతీయులు!

నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉండగా.. విదేశీయుల్లో సుమారు 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.

26 ఆగ, 20262 min read
కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి, 570 మందికి గాయాలు
international,news,world

కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి, 570 మందికి గాయాలు

కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భవనాలు కూలిపోవడంతో కనీసం 132 మంది మృతి చెందగా, 570 మంది గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

11 ఆగ, 20262 min read
AI generated Image
technology,business,world,international,news

క్వాంటం కంప్యూటర్లకు చెక్ పెట్టే చిప్.. 28nm టెక్నాలజీలో కీలక మైలురాయి సాధించిన కొత్త చిప్ ఆర్కిటెక్చర్

క్వాంటం కంప్యూటర్ల భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేందుకు రూపొందిస్తున్న Quantum Compute-in-Memory చిప్ ఆర్కిటెక్చర్‌ను 28nm టెక్నాలజీలో విజయవంతంగా పరీక్షించారు. BTQ Technologies, ICTK, ITRI కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టెక్నాలజీ మిలిటరీ, IoT, ఆటోమోటివ్, Physical AI, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.

10 ఆగ, 20263 min read
X Image (Guinness World Record)
lifestyle,news,special-stories,world

జుట్టు పెంచుతూ గిన్నిస్ రికార్డు..భారత మహిళ అరుదైన ఘనత!

భారత్‌కు చెందిన రేణు ధరియాల్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కొలిచిన ఆమె జుట్టు పొడవు 8 అడుగుల 10 అంగుళాలు గా నమోదైంది.

8 ఆగ, 20261 min read
థాయ్‌లాండ్ స్కూల్‌లో విద్యార్థి కాల్పులు..ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి
international,world,news

థాయ్‌లాండ్ స్కూల్‌లో విద్యార్థి కాల్పులు..ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు మృతి చెందారు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

7 ఆగ, 20261 min read
Social Media Image
national,news,technology,world

భారత్ ముందు తలొంచిన జుకర్‌బర్గ్.. కేంద్రానికి క్షమాపణలు

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత్ ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎస్‌ఏఎమ్ (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

5 ఆగ, 20261 min read
ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసిన ప్రముఖ యూట్యూబర్ మృతి.. అసలు ఏం జరిగింది?
international,news,world

ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసిన ప్రముఖ యూట్యూబర్ మృతి.. అసలు ఏం జరిగింది?

ప్రపంచ దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ థాయ్ యూట్యూబర్ హ్లున్ సోలో (Hlun Solo) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. జార్జియాలోని రాజధాని టిబిలిసిలో హోటల్ గదిలో ఆయన మృతదేహం లభ్యమవడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

31 జులై, 20262 min read
అమెరికాలో చదివి..  ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజా? ట్రంప్ కొత్త ప్లాన్‌తో విద్యార్థుల్లో టెన్షన్
international,world,news

అమెరికాలో చదివి.. ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజా? ట్రంప్ కొత్త ప్లాన్‌తో విద్యార్థుల్లో టెన్షన్

అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే లక్షలాది విదేశీ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డ్ అంశాల్లో కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కోసం ఏకంగా లక్ష డాలర్లు (దాదాపు రూ.95 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

31 జులై, 20262 min read
AI Generated Image
international,world,news

ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు.. మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు

జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌లోని పలు సైనిక లక్ష్యాలపై భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలు లక్ష్యంగా జరిగిన ఈ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది.

30 జులై, 20262 min read
ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం.. భారత్‌కు మరో అంతర్జాతీయ గౌరవం
india,world,national,international

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం.. భారత్‌కు మరో అంతర్జాతీయ గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేసియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది.

7 జులై, 20261 min read