Stories tagged with #Bhogapuram Airport

andhra-pradesh,news,politics

andhra-pradesh,district,national,news

andhra-pradesh,news,national

andhra-pradesh,district,news
భోగాపురం సభలో పవన్ కీలక వ్యాఖ్యలు.. ‘మోదీ విజన్‌తోనే దేశ ప్రగతి’
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేరుస్తున్నారని, దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కొత్త అధ్యాయమని అన్నారు.

andhra-pradesh,district

andhra-pradesh,news,national

andhra-pradesh,news

andhra-pradesh,news
జగన్ పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలు దారుణం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా: బొత్స
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రజాస్వామ్య విరుద్ధమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తనను కూడా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకున్నారని, ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

andhra-pradesh,news

national,news,andhra-pradesh