Stories tagged with #Bonalu 2026

news,spiritual,telangana

district,news,telangana
బోనాల సందర్భంగా సైబరాబాద్‌లో వైన్ షాపులు, బార్లు మూసివేత
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించింది.

news,spiritual,telangana

spiritual,telangana

spiritual,telangana
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లు మూసివేత?
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.

news,telangana
లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం.. 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సజ్జనార్
పాతబస్తీలో అత్యంత వైభవంగా జరిగే లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఆలయంలో జరిగిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

news,telangana