#Gaddam Prasad Kumar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gaddam Prasad Kumar.

8 Stories

Stories tagged with #Gaddam Prasad Kumar

దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్.. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు
telangana,politics,news

దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్.. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.

18 సెప్టెం, 20262 min read
దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సీఎంగా చేయండి: తలసాని
news,politics,telangana

దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సీఎంగా చేయండి: తలసాని

దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అవమానం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. దళితులపై రేవంత్‌కు అంత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు.

10 సెప్టెం, 20261 min read
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల
news,politics,crime,telangana

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ, ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

8 సెప్టెం, 20261 min read
నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.... హరీశ్ రావుపై స్పీకర్ ఫైర్
news,politics,telangana

నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.... హరీశ్ రావుపై స్పీకర్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హరీశ్ రావు తీరుపై మండిపడ్డారు. ‘నా తల్లిని అన్నారు.. నీ తల్లిని అనలేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

8 సెప్టెం, 20261 min read
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.. తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
news,politics,telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.. తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అసెంబ్లీ వద్ద నిరసన సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకోగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

8 సెప్టెం, 20262 min read
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్పీకర్‌ కంట తడి
news,politics,telangana

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్పీకర్‌ కంట తడి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. మరోవైపు తాతా మధు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సీఎంవో విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ దుమారానికి దారితీసింది. తాతా మధుపై చర్యలు తీసుకునే అంశాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

7 సెప్టెం, 20261 min read
తాతా మధును డిస్మిస్ చేయాలి..కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్ కీలక డిమాండ్
news,politics,telangana

తాతా మధును డిస్మిస్ చేయాలి..కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్ కీలక డిమాండ్

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని, తాతా మధును బీఆర్‌ఎస్‌ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

7 సెప్టెం, 20262 min read
స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క
news,politics,telangana

స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

7 సెప్టెం, 20262 min read