#Ghmc

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ghmc.

10 Stories

Stories tagged with #Ghmc

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక శాశ్వత వన్‌వే.. ఫ్లైఓవర్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
news,telangana

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక శాశ్వత వన్‌వే.. ఫ్లైఓవర్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్క్ చుట్టూ అమలు చేస్తున్న సింగిల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ప్లానింగ్‌లో మార్పులు చేయడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేయనుంది.

5 అక్టో, 20261 min read
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో భారీ మార్పులు.. కొత్త జోన్లు, డివిజన్ల పూర్తి వివరాలు ఇవే
news,telangana

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో భారీ మార్పులు.. కొత్త జోన్లు, డివిజన్ల పూర్తి వివరాలు ఇవే

జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్‌ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు పోలీస్‌ స్టేషన్ల పరిధులను మార్చింది. కొన్ని స్టేషన్ల పేర్లను సవరించగా, మరికొన్ని ప్రాంతాలను ఇతర పోలీస్‌ స్టేషన్లలో విలీనం చేసింది.

2 అక్టో, 20262 min read
అక్టోబర్‌ 2న డ్రై డే..మద్యం, మాంసం షాపులు బంద్‌
crime,news,telangana

అక్టోబర్‌ 2న డ్రై డే..మద్యం, మాంసం షాపులు బంద్‌

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం అమల్లోకి రానుంది. వైన్‌ షాపులు, బార్లు, పబ్‌లతో పాటు చికెన్‌, మటన్‌, బీఫ్‌ విక్రయ దుకాణాలు, జంతువధశాలలను మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

1 అక్టో, 20261 min read
వర్షపు నీరు నిలిచినా.. వాహనాలు ఆగినా చర్యలు తప్పవు: సీఎం రేవంత్
news,telangana

వర్షపు నీరు నిలిచినా.. వాహనాలు ఆగినా చర్యలు తప్పవు: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

22 సెప్టెం, 20261 min read
చెత్త సేకరణను రాంకీకి అప్పగించడంపై నిరసన.. మహిళా కార్మికుల అరెస్ట్
news,telangana

చెత్త సేకరణను రాంకీకి అప్పగించడంపై నిరసన.. మహిళా కార్మికుల అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వచ్ఛ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోగా పలువురు మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

18 సెప్టెం, 20261 min read
Ganesh Immersion Banned on Hyderabad Tank Bund
news,spiritual,telangana

ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం బ్యాన్..హైకోర్టు ఆదేశాలతో భారీ ఫ్లెక్సీలు

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి ఈసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనల నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు నిషేధించారు. భక్తుల కోసం నగరవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, కృత్రిమ చెరువులు, ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు.

16 సెప్టెం, 20262 min read
మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రారంభించిన ఐఈసీ కార్యక్రమంలో దోమల నివారణకు వినియోగిస్తున్న పరికరాలను పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్
news,telangana

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్‌ డ్రైవ్‌.. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ పాటించాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు నిర్వహించే ఈ డ్రైవ్‌లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఈసీ (ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌) కార్యక్రమాన్ని శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ప్రారంభించారు.

8 ఆగ, 20261 min read
హైదరాబాద్‌లో కల్తీ మసాలా మాఫియాపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ముగ్గురు అరెస్ట్, 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం
telangana,news

హైదరాబాద్‌లో కల్తీ మసాలా మాఫియాపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ముగ్గురు అరెస్ట్, 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి 13 మసాలా ప్రాసెసింగ్, ట్రేడింగ్ యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 25 టన్నుల విషపూరిత, రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

4 ఆగ, 20262 min read
హైదరాబాద్ ట్రాఫిక్‌కు భారీ ఊరట.. బంజారాహిల్స్‌లో 2 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.368 కోట్లతో నిర్మాణం
telangana,news

హైదరాబాద్ ట్రాఫిక్‌కు భారీ ఊరట.. బంజారాహిల్స్‌లో 2 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.368 కోట్లతో నిర్మాణం

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బంజారాహిల్స్‌లోని ఎన్‌ఎఫ్‌సీఎల్, టీవీ9 జంక్షన్ల వద్ద రూ.368 కోట్లతో రెండు స్టీల్ ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

31 జులై, 20262 min read
'క్యూర్ బిల్లు'పై ప్రజల సందేహాలు నివృత్తి చేయాలి: జనసేన
news,opinion,telangana

'క్యూర్ బిల్లు'పై ప్రజల సందేహాలు నివృత్తి చేయాలి: జనసేన

జీహెచ్‌ఎంసీ కోర్ అర్బన్ రీజియన్ సమీకృత పాలనా బిల్లు (CURE Bill)పై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తెలంగాణ ప్రభుత్వం నివృత్తి చేయాలని జనసేన పార్టీ కోరింది.

23 జులై, 20261 min read