#Independence Day 2026

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Independence Day 2026.

14 Stories

Stories tagged with #Independence Day 2026

యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్
andhra-pradesh,district,news

యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్

కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.

15 ఆగ, 20262 min read
ప్రతి కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
news,telangana

ప్రతి కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు సంక్షేమం, జల హక్కులు, మహిళా సంక్షేమం, ప్రజావాణి, ఉద్యోగులు, డిజిటల్‌ కనెక్టివిటీ తదితర అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.

15 ఆగ, 20262 min read
తిరుపతిలో స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా స్పృహ తప్పిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
andhra-pradesh,district,news

తిరుపతిలో స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా స్పృహ తప్పిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తుండగా బీపీ డౌన్ కావడంతో ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు.

15 ఆగ, 20261 min read
సీఎం విజయ్‌ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. స్వాతంత్ర్య వేడుకలతో మళ్లీ మొదలైన రూమర్స్!
entertainment,news,national

సీఎం విజయ్‌ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. స్వాతంత్ర్య వేడుకలతో మళ్లీ మొదలైన రూమర్స్!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌ తల్లిదండ్రులు ఎస్‌ఏ చంద్రశేఖర్‌, శోభా చంద్రశేఖర్‌ పక్కనే నటి త్రిష కూర్చోవడం మరోసారి చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య సంబంధంపై సోషల్‌ మీడియాలో రూమర్స్‌ మళ్లీ వైరల్‌గా మారాయి.

15 ఆగ, 20263 min read
చరిత్రలో తొలిసారి.. ఎర్రకోటపై ‘వందే మాతరం’ గానం!
national,news

చరిత్రలో తొలిసారి.. ఎర్రకోటపై ‘వందే మాతరం’ గానం!

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఎర్రకోటపై ‘వందే మాతరం’ పూర్తి గానం జరిగింది. అనంతరం జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు.

15 ఆగ, 20262 min read
2036 ఒలింపిక్స్‌ కోసం భారీ టాలెంట్‌ హంట్‌.. ప్రతి ఒలింపిక్‌ ఈవెంట్‌లో భారత్‌ పోటీ పడాలి: ప్రధాని మోదీ
news,national

2036 ఒలింపిక్స్‌ కోసం భారీ టాలెంట్‌ హంట్‌.. ప్రతి ఒలింపిక్‌ ఈవెంట్‌లో భారత్‌ పోటీ పడాలి: ప్రధాని మోదీ

2036 ఒలింపిక్స్‌లో ప్రతి క్రీడాంశంలో భారత్‌ పోటీపడేలా సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 5–15 ఏళ్ల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా టాలెంట్‌ హంట్‌ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

15 ఆగ, 20262 min read
మోదీ తలపాగాలో మెరిసిన ‘బంధనీ’.. ఆ చుక్కల వెనుక శతాబ్దాల చరిత్ర!
news,national

మోదీ తలపాగాలో మెరిసిన ‘బంధనీ’.. ఆ చుక్కల వెనుక శతాబ్దాల చరిత్ర!

ఎరుపు, పసుపు, తెలుపు చుక్కలతో మోదీ ధరించిన బంధనీ సఫా వెనుక శతాబ్దాల నాటి భారతీయ వస్త్రకళ దాగుంది. కట్టడం, రంగు వేయడం ద్వారా రూపుదిద్దుకునే ఈ కళకు గుజరాత్‌, రాజస్థాన్‌లలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

15 ఆగ, 20263 min read
హర్‌ ఘర్ తిరంగా యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్
news,telangana

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జెన్‌ జీలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలి: బండి సంజయ్‌ సవాల్

21 ఏళ్లకే యువతకు చట్టసభల్లో ప్రవేశం కల్పించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర కేబినెట్‌తోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లలో జెన్‌ జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

15 ఆగ, 20262 min read
స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి కలను సాకారం చేసే అవకాశం: రాష్ట్రపతి ముర్ము
news,national

స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి కలను సాకారం చేసే అవకాశం: రాష్ట్రపతి ముర్ము

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సాంకేతిక ప్రగతితో అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

15 ఆగ, 20264 min read
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ శుభాకాంక్షలు
news,telangana

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ శుభాకాంక్షలు

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలతో అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

15 ఆగ, 20262 min read
వందే మాతరం గీతం: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్
national,india,news,lifestyle,telangana,andhra-pradesh

వందే మాతరం గీతం: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్

వందే మాతరం పూర్తి గీతాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ఇక్కడ చదవండి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్ అందిస్తున్నాం.

15 ఆగ, 20262 min read
Image Credit: harghartiranga.com
india,national,news,telangana,andhra-pradesh

Independence Day 2026: ‘హర్ ఘర్ తిరంగా' త్రివర్ణ పతాకంతో సెల్ఫీతీసుకొని అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ ఇలా పొందండి

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి, జాతీయ పతాకంపై గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2026లో ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 17 వరకు కొనసాగుతుంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ కూడా పొందొచ్చు.

14 ఆగ, 20263 min read
తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పంట.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 38 మందికి గౌరవం
national,news,andhra-pradesh,telangana

తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పంట.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 38 మందికి గౌరవం

స్వాతంత్ర్య దినోత్సవం-2026 సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 38 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు దక్కాయి. ఏపీ నుంచి 23 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు.

14 ఆగ, 20262 min read
Social Media Image
national,news,telangana

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి.. ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి: బండి సంజయ్

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

10 ఆగ, 20262 min read