#Job Notification

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Job Notification.

7 Stories

Stories tagged with #Job Notification

IOCL: ఇండియన్ ఆయిల్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.1.60 లక్షల వరకు జీతం
andhra-pradesh,jobs,news,telangana

IOCL: ఇండియన్ ఆయిల్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.1.60 లక్షల వరకు జీతం

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, పీజీ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు 2026 సెప్టెంబర్ 3 చివరి తేదీ.

18 ఆగ, 20262 min read
తెలంగాణా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు
news,politics,telangana

తెలంగాణా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీని కూడా నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు.

15 ఆగ, 20261 min read
Social Media Image
jobs,news,telangana

హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా తరలివచ్చిన యువత..సరూర్‌నగర్‌లో తోపులాట

హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది అభ్యర్థులు తెల్లవారుజామున నుంచే స్టేడియానికి చేరుకోవడంతో తోపులాట జరిగింది.

8 ఆగ, 20261 min read
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఫైల్ ఫొటో)
news,telangana

పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంచాలి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ నియామకాల నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు.

4 ఆగ, 20261 min read
ఏనుగుల రాకేశ్ రెడ్డి (File Photo)
news,telangana

అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఏనుగుల రాకేశ్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది ఈ నోటిఫికేషన్ అని ఎద్దేవా చేశారు.

29 జులై, 20261 min read
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల ( AI Generated Image)
jobs,news,telangana

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

29 జులై, 20262 min read
మహిళలకు ఇండియన్ ఆర్మీలో గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు
india,news,jobs

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్–125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత సైన్యంలో అధికారులుగా చేరే అవకాశం పొందనున్నారు.

22 జులై, 20262 min read