#Jr Ntr

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Jr Ntr.

8 Stories

Stories tagged with #Jr Ntr

AIతో మహిళను అవమానిస్తారా? చుట్టమల్లె సాంగ్ మార్ఫింగ్ వీడియోపై తారక్ ఆగ్రహం
news,cinema,entertainment

AIతో మహిళను అవమానిస్తారా? చుట్టమల్లె సాంగ్ మార్ఫింగ్ వీడియోపై తారక్ ఆగ్రహం

‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాట పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. AIని దుర్వినియోగం చేసి మహిళను అవమానకరంగా చూపించడాన్ని ఖండించిన ఆయన.. వీడియోను రూపొందించిన వారితో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

3 అక్టో, 20262 min read
మూగ, వినికిడి లోపం ఉన్న అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్!..ఎన్టీఆర్ చేసిన పని వైరల్!
cinema,entertainment,news

మూగ, వినికిడి లోపం ఉన్న అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్!..ఎన్టీఆర్ చేసిన పని వైరల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమ మరోసారి అందరి మనసులు గెలుచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనను కలిసేందుకు వచ్చిన ఓ మూగ, వినికిడి శక్తి లేని అభిమానిని ఎన్టీఆర్ ప్రత్యేకంగా కలిశారు. తనను హగ్ చేసుకోవాలని ఆ అభిమాని కోరడంతో, చేతికి ఉన్న సపోర్ట్ బెల్ట్‌ను సైతం తీసేసి అతడిని ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

30 సెప్టెం, 20262 min read
Social Media Image
cinema,entertainment,news

వెంకీ సినిమాకు తారక్ వాయిస్.. ‘ఆదర్శ కుటుంబం’పై పెరిగిన అంచనాలు!

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలను పెంచగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించనున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు సినిమా విడుదల తేదీపై కూడా కొత్త ప్రచారం జరుగుతోంది.

12 సెప్టెం, 20262 min read
కోలుకుంటున్న జూ. ఎన్టీఆర్.. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
cinema,health,news,telangana,andhra-pradesh

కోలుకుంటున్న జూ. ఎన్టీఆర్.. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆర్ద్రోస్కోపిక్ సర్జరీ విజయవంతమైంది. ఆపరేషన్ అనంతరం 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తారక్‌ను గురువారం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

13 ఆగ, 20261 min read
జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ సక్సెస్..హెల్త్ బులెటిన్ విడుదల
cinema,news

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ సక్సెస్..హెల్త్ బులెటిన్ విడుదల

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. సికింద్రాబాద్‌లోని KIMS ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం తారక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

12 ఆగ, 20261 min read
షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. ఆస్పత్రిలో చికిత్స
cinema,entertainment

షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. ఆస్పత్రిలో చికిత్స

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయపడ్డారు. భుజానికి గాయమైన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

27 జులై, 20261 min read
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా? అభిమానుల సంఘం ఇచ్చిన క్లారిటీ
cinema,entertainment,news

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా? అభిమానుల సంఘం ఇచ్చిన క్లారిటీ

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ఈ నెల 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తోన్న వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది.

15 జులై, 20261 min read
అఖిల్‌కు ఎట్టకేలకు బిగ్ హిట్.. భావోద్వేగానికి గురైన నాగార్జున.. వేదికపైనే కన్నీళ్లు!
cinema,entertainment

అఖిల్‌కు ఎట్టకేలకు బిగ్ హిట్.. భావోద్వేగానికి గురైన నాగార్జున.. వేదికపైనే కన్నీళ్లు!

అఖిల్ అక్కినేని ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. 11 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

11 జులై, 20262 min read