#Kcr Family

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Kcr Family.

7 Stories

Stories tagged with #Kcr Family

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన రేవంత్‌కు థ్యాంక్స్
news,politics,telangana

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన రేవంత్‌కు థ్యాంక్స్

సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. తన హోటల్‌ వ్యాపారం, కుటుంబ ఆస్తులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తన హోటళ్లకు ఉచిత ప్రచారం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు.

1 అక్టో, 20262 min read
మీ ఆస్తులు బయటపెడతా..లెక్క తేలుస్తా!..కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
news,politics,telangana

మీ ఆస్తులు బయటపెడతా..లెక్క తేలుస్తా!..కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధైర్యముంటే కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లతో పాటు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులపై కూడా రేవంత్ ప్రశ్నలు సంధించారు.

30 సెప్టెం, 20261 min read
బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ‘ఉరిసిల్ల’గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana,politics

బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ‘ఉరిసిల్ల’గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సిరిసిల్ల తీవ్ర సమస్యలకు కేంద్రంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్లను ‘సిరుల సిల్ల’గా కాకుండా ‘ఉరిసిల్ల’గా మార్చారని ఆరోపించారు. సిరిసిల్ల కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలపై మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం ప్రశ్నించారు.

30 సెప్టెం, 20262 min read
ఎన్నికల అఫిడవిట్ కంటే గజం భూమి ఎక్కువున్నా ప్రభుత్వానికి ఇస్తా.. కవిత సంచలన ప్రకటన
news,politics,telangana

ఎన్నికల అఫిడవిట్ కంటే గజం భూమి ఎక్కువున్నా ప్రభుత్వానికి ఇస్తా.. కవిత సంచలన ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో కల్వకుంట్ల కుటుంబానికి చెందిన భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నా ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని స్పష్టం చేశారు.

16 సెప్టెం, 20262 min read
కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక
news,politics,telangana

కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను సభలో వెల్లడించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

16 సెప్టెం, 20262 min read
కవిత కన్నీళ్లు సింపతీ కోసమేనా? ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

కవిత కన్నీళ్లు సింపతీ కోసమేనా? ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌తో తాను ఎలాంటి మంతనాలు చేయలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండి ఈ మాట చెబుతున్నానని పేర్కొన్న ఆయన.. ఇదే విషయాన్ని కవిత చెప్పగలరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది తానేనని, కవిత కాదని వ్యాఖ్యానిస్తూ ఆమె విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

1 సెప్టెం, 20262 min read
KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాస రావు కన్నుమూత.. యశోద ఆసుపత్రిలో తుది శ్వాస
telangana,news

KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాస రావు కన్నుమూత.. యశోద ఆసుపత్రిలో తుది శ్వాస

KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాస రావు అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. KTR ఆసుపత్రికి చేరుకున్నారు.

13 ఆగ, 20261 min read