#Madras Regiment

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Madras Regiment.

7 Stories

Stories tagged with #Madras Regiment

బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర
crime,news,telangana

బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

3 అక్టో, 20262 min read
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
crime,news

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

29 సెప్టెం, 20261 min read
16 ఏళ్ల ఆర్మీ అనుభవంతో ఆయుధాల చోరీ.. బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు
crime,news,telangana

16 ఏళ్ల ఆర్మీ అనుభవంతో ఆయుధాల చోరీ.. బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్‌ను విచారించిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. చోరీకి నాలుగు నెలల ముందే అతడు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. ఆదివారం గార్డులు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని భావించి అదే రోజును ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

22 సెప్టెం, 20262 min read
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..ఎట్టకేలకు చిక్కిన రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్
crime,news,telangana

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..ఎట్టకేలకు చిక్కిన రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రిటైర్మెంట్‌పై అసంతృప్తితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన స్వగ్రామం, యాప్రాల్‌లోని మరో ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

11 సెప్టెం, 20263 min read
బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే
news,telangana

బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

11 సెప్టెం, 20262 min read
సికింద్రాబాద్‌లో ఆయుధాల చోరీ మిస్టరీ..  రంగంలోకి NIA
news,telangana,crime

సికింద్రాబాద్‌లో ఆయుధాల చోరీ మిస్టరీ.. రంగంలోకి NIA

సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన అత్యాధునిక ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. చోరీ జరిగి నాలుగు రోజులు గడిచినా ఆయుధాల ఆచూకీ లభించకపోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రకుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో NIA, IB, మిలిటరీ, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.

5 సెప్టెం, 20262 min read
బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం..160 డిటోనేటర్ల స్వాధీనం
news,telangana

బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం..160 డిటోనేటర్ల స్వాధీనం

హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు తనిఖీ చేయగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. దీంతో బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

3 సెప్టెం, 20261 min read