రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. డబ్బు కోసం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన హీరో ఆమె దెయ్యమని తెలుసుకున్న తర్వాత ఎదుర్కొన్న పరిణామాల చుట్టూ కథ సాగుతుంది. ఆసక్తికరమైన పాయింట్ ఉన్నప్పటికీ, కథనం నెమ్మదించడం, భావోద్వేగాలు బలంగా పండకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన.. తాజాగా క్లీన్ షేవ్‌తో మునుపటి కంటే యంగ్‌గా దర్శనమిచ్చారు. ‘వారణాసి’ షూటింగ్‌లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ కొత్త లుక్ వెనుక ‘వారణాసి’లోని కీలక పాత్రే కారణమా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసిపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సినిమాలో సుమారు 20 నిమిషాల రామాయణ ఎపిసోడ్ ఉండనున్నట్లు, ఇందుకోసం 60 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
'బాహుబలి' సినిమాలో శివగామి చేతుల్లో కనిపించిన చిన్న మహేంద్ర బాహుబలి సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లముందు మెదులుతూనే ఉంటుంది. అయితే తెరపై అబ్బాయిగా కనిపించిన ఆ చిన్నారి నిజానికి అక్షిత వాల్సలాన్ అనే అమ్మాయి. కేరళకు చెందిన ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే హీరో ఎవరన్నది కూడా పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లే అభిమానులు కోట్లలో ఉన్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. అయితే రాజమౌళి కుటుంబానికి టాలీవుడ్‌లో మరో స్టార్ ఫ్యామిలీతో ఉన్న బంధం గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఆయన కోడలు పూజా ప్రసాద్‌కు హీరో జగపతి బాబుతో ఉన్న రిలేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే సంచలనం. ఇప్పుడు భారతీయ సినిమాలు వేల కోట్ల స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్థాయి మేకింగ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, తెరకెక్కుతున్న టాప్-10 సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
టాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రదీప్ రావత్ మరణం సినీ అభిమానులను విషాదంలో ముంచేసింది. అయితే ఆయన సినీ ప్రయాణంతో పాటు ఆస్తులు, పారితోషికం గురించి కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
పాన్ ఇండియా సినిమాల హవాతో స్టార్ హీరోయిన్ల పారితోషికం కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా కోసం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా ఆమె నిలిచే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
* రాజమౌళి ‘ఫస్ట్ ఫ్లాప్’ ఏదో తెలుసా?.. ఆ సినిమాతో కుటుంబానికి ఆర్థిక కష్టాలు!
* ‘స్టూడెంట్ నెం.1’ కంటే ముందే మెగాఫోన్ పట్టిన రాజమౌళి?.. ఆ సినిమా సంగతేంటి?
* రాజమౌళి కెరీర్‌లో ఎవరికీ తెలియని సినిమా.. బాక్సాఫీస్ వద్ద నిరాశ!
* నేడు వరల్డ్ క్లాస్ డైరెక్టర్.. కానీ తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ!
* ‘బాహుబలి’ రాజమౌళి ప్రయాణం మొదలైంది అక్కడే.. 1996 నాటి ఆసక్తికర కథ!
సినీ ఇండస్ట్రీలో ఒకే హీరోతో ముందుగా హీరోయిన్‌గా నటించి, ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లి పాత్రలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్‌లో మహేష్ బాబు కెరీర్‌లో అలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే.. సమాధానం రమ్యకృష్ణ.