Stories tagged with #Ramayana Movie

cinema,entertainment
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన 10 సినిమాలు.. టాప్‌లో ఏ మూవీ ఉందో తెలుసా?
ఒకప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే సంచలనం. ఇప్పుడు భారతీయ సినిమాలు వేల కోట్ల స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్థాయి మేకింగ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, తెరకెక్కుతున్న టాప్-10 సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

entertainment,crime
'రామాయణ' సినిమాలో సీత పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, ఈ పాత్ర కోసం ముందుగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఆడిషన్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే చివరికి ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది. ఈ ఆసక్తికర విషయంపై సినీ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది.

cinema,entertainment

cinema,entertainment,news

cinema,entertainment
రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా ఉన్నా ఈ సినిమాకు ఏకంగా రూ.75 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అసలు ఆ డీల్ ఏంటంటే? సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తం రావడానికి కారణమేంటి?

cinema,entertainment

cinema,entertainment
యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న 7 థ్రిల్లర్ సినిమాలు.. అస్సలు మిస్సవ్వకండి..!
ఎంత లేదన్నా థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఏ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ సినిమా వచ్చినా సరే చూడకుండా వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తుంటాం. అలాంటి 7 థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడుం మనం మాట్లాడుకోబోతన్నాం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ 7 సినిమాలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.