#Real Estate

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Real Estate.

11 Stories

Stories tagged with #Real Estate

హీరో అజిత్ చేసిన ఒక్క నిమిషం యాడ్ కోసం..రూ.40 కోట్లా
entertainment,news,cinema

హీరో అజిత్ చేసిన ఒక్క నిమిషం యాడ్ కోసం..రూ.40 కోట్లా

సినిమా ప్రమోషన్లు, కమర్షియల్ యాడ్స్‌కు సాధారణంగా దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన ఒక్క నిమిషం యాడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కోసం ఆయనకు ఏకంగా రూ.40 కోట్ల పారితోషికం అందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

1 అక్టో, 20261 min read
Telangana CM Revanth Reddy
news,politics,telangana

రాజకీయాల్లోకి రాకుండా ఉంటే వేల కోట్లు సంపాదించేవాడిని: సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రియల్‌ ఎస్టేట్‌ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బే తన లక్ష్యమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే కొనసాగి ఉంటే వేల కోట్ల సంపద సంపాదించే అవకాశం ఉండేదని అన్నారు. కోకాపేట, పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతాలు భవిష్యత్‌లో విలువైనవిగా మారతాయని తాను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు.

12 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌ భూముల ధరల్లో సరికొత్త రికార్డు..ఎకరం రూ.264 కోట్లు!
news,telangana

హైదరాబాద్‌ భూముల ధరల్లో సరికొత్త రికార్డు..ఎకరం రూ.264 కోట్లు!

హైదరాబాద్‌ భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్‌ రూ.1,386 కోట్లకు విక్రయమై.. నగర భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది.

22 ఆగ, 20262 min read
Social Media Image
india,national,news

ముంబైకి మరో కొత్త రూపం.. రూ.4 వేల కోట్లతో ‘ముంబై 3.0’ మెగా సిటీకి భారీ ప్లాన్!

భూమి కొరత, పెరుగుతున్నజనాభా, ఒత్తిడితో సతమతమవుతున్న ముంబైకి ప్రత్యామ్నాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ‘ముంబై 3.0’ను అభివృద్ధి చేయనుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని 124 గ్రామాలను కలిపి 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త నగరాన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ కోసం 2026-27లో రూ.4,000 కోట్లు కేటాయించింది.

19 ఆగ, 20262 min read
హైదరాబాద్ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్.. 65 అంతస్తులతో దక్షిణ భారతంలోనే అత్యంత ఎత్తైన టవర్లు!
lifestyle,news,special-stories,telangana

హైదరాబాద్ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్.. 65 అంతస్తులతో దక్షిణ భారతంలోనే అత్యంత ఎత్తైన టవర్లు!

హైదరాబాద్‌లోని కోకాపేట్ గోల్డెన్ మైల్‌లో ట్రంప్ బ్రాండ్‌తో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. రెండు 65 అంతస్తుల టవర్లలో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతంలో ట్రంప్ బ్రాండ్‌కు తొలి అడుగుగా నిలవనుంది.

11 ఆగ, 20261 min read
రూ.271 కోట్లకు ఒక్క పెంట్‌హౌస్‌.. దేశంలోనే అరుదైన లగ్జరీ డీల్‌!
business,news

రూ.271 కోట్లకు ఒక్క పెంట్‌హౌస్‌.. దేశంలోనే అరుదైన లగ్జరీ డీల్‌!

గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ దహ్లియాస్‌లో ఓ పెంట్‌హౌస్‌ రూ.271 కోట్లకు అమ్ముడైంది. 10,500 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాకు చదరపు అడుగుకు దాదాపు రూ.2.6 లక్షలు పలికింది.

10 ఆగ, 20262 min read
డ్రైవర్ మాట విని ఏకంగా రూ.5 వేల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న టాలీవుడ్ హీరో..!
cinema,entertainment,news

డ్రైవర్ మాట విని ఏకంగా రూ.5 వేల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న టాలీవుడ్ హీరో..!

సమయానికి తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తే, ఒక్కసారి మిస్ అయిన అవకాశం కూడా భారీ నష్టాన్ని మిగులుస్తుంది. అలాంటి అనుభవమే టాలీవుడ్ నటుడు పృథ్వీ జీవితంలో జరిగింది. ఒకప్పుడు కొనాలని అనుకుని చివరి నిమిషంలో వదులుకున్న భూమి నేడు వేల కోట్ల విలువ చేస్తుందని ఆయనే స్వయంగా వెల్లడించడంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 ఆగ, 20262 min read
తన ఇంటిని అమ్మేసిన సల్మాన్ ఖాన్.. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?
cinema,entertainment

తన ఇంటిని అమ్మేసిన సల్మాన్ ఖాన్.. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?

బాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ తన విలువైన ఆస్తిని హఠాత్తుగా విక్రయించడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటన్నది ఇప్పటికీ అధికారికంగా బయటకు రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

29 జులై, 20262 min read
హైడ్రాపై హైకోర్టు తీర్పు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
news,telangana

హైడ్రాపై హైకోర్టు తీర్పు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు, తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా నిలిచాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కోర్టు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని, అధికారులు చట్టప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు.

27 జులై, 20261 min read
రూ.4 లక్షలకు కొన్న ఇల్లు.. ఇప్పుడు రూ.450 కోట్ల ఆస్తి.. స్టార్ హీరో దూరదృష్టికి అంతా షాక్!
cinema,entertainment

రూ.4 లక్షలకు కొన్న ఇల్లు.. ఇప్పుడు రూ.450 కోట్ల ఆస్తి.. స్టార్ హీరో దూరదృష్టికి అంతా షాక్!

సరైన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర విషయంలో అది అక్షరాలా నిజమైంది. దశాబ్దాల క్రితం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేసిన బంగ్లా.. నేడు ఏకంగా రూ.450 కోట్ల విలువైన ఆస్తిగా మారింది.

25 జులై, 20262 min read
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
news,telangana

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలే రియల్ ఎస్టేట్ వృద్ధికి నిదర్శనమని పేర్కొంటూ, త్వరలో మూసీ సుందరీకరణ పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

25 జులై, 20262 min read