Stories tagged with #Ujjaini Mahankali Temple

news,telangana
ఆషాఢ బోనాల్లో మారుబోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారుబోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

spiritual,telangana

news,telangana

news,spiritual,telangana

spiritual,telangana

spiritual,telangana
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లు మూసివేత?
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.

news,telangana
ఉజ్జయినీ మహంకాళి బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి బోనాల ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.