Travel-trends-niche-tourism

Travel-trends-niche-tourism విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Travel-trends-niche-tourism

హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
news,telangana,travel-trends-niche-tourism

హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుల సందడి

హైదరాబాద్‌ నగరంలో పర్యాటకులకు మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి రానుంది. చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGTDC) ఆధ్వర్యంలో మరో రెండు ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

22 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌కు నలువైపులా బస్ టెర్మినల్స్..సిటీ ట్రాఫిక్‌కు చెక్
news,telangana,travel-trends-niche-tourism

హైదరాబాద్‌కు నలువైపులా బస్ టెర్మినల్స్..సిటీ ట్రాఫిక్‌కు చెక్

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.

15 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌ వాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై రాత్రంతా సిటీ బస్సులు
news,telangana,travel-trends-niche-tourism

హైదరాబాద్‌ వాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై రాత్రంతా సిటీ బస్సులు

హైదరాబాద్‌ నగరవాసులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాత్రివేళ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 29 నుంచి నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో నైట్‌ సిటీ బస్సులను నడపనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

25 ఆగ, 20262 min read
తెలంగాణలో ఈ ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్‌.. డ్రైవర్ల డిమాండ్లు ఇవే!
telangana,travel-trends-niche-tourism,news

తెలంగాణలో ఈ ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్‌.. డ్రైవర్ల డిమాండ్లు ఇవే!

తెలంగాణలో ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ డ్రైవర్లు ఆదివారం (ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్‌కు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆటో, యాప్‌ ఆధారిత సంఘాల జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. బంద్‌తో ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

23 ఆగ, 20262 min read
Social Media Image
news,telangana,travel-trends-niche-tourism

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్..రెండేళ్ల పాటు ఈ మార్గాల్లోనే ప్రయాణించాలి

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. హెచ్‌సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ మార్పులు చేపట్టారు. ఈ విధానం దాదాపు రెండేళ్ల పాటు కొనసాగనుంది.

18 ఆగ, 20262 min read
AI Image
indian-railway,national,news,travel-trends-niche-tourism,india

కూల్ డ్రింక్ పేరుతో నడిచే రైలు... దేశంలో ఇదే తొలిసారి!

లక్నో–ఢిల్లీ మధ్య నడిచే ప్రీమియం తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఇకపై కొత్త పేరు రానుంది. ఆగస్టు 19, 2026 నుంచి ఈ రైలు 'స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’గా నడవనుంది. ఈ రైలు పేరును ఓ కూల్ డ్రింక్ బ్రాండ్‌తో అనుసంధానం చేయడం దేశంలో ఇదే తొలిసారిగా నిలిచింది.

13 ఆగ, 20262 min read
హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లు లేనట్టేనా?
news,telangana,travel-trends-niche-tourism

హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లు లేనట్టేనా?

హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టే అంశంపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌లో పాస్‌ల విధానం అమలు సాధ్యం కాదని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ అభిప్రాయపడినట్లు సమాచారం

13 ఆగ, 20261 min read
Social Media Image
india,national,news,travel-trends-niche-tourism

నోయిడా ఎయిర్‌పోర్టు జలమయం.. భారీ వర్షాలతో టెర్మినల్‌లోకి వరద నీరు

ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం భారీ వర్షాలతో జలమయమైంది. టెర్మినల్ బిల్డింగ్, పార్కింగ్ ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో విమానాశ్రయ నిర్మాణ నాణ్యతపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

12 ఆగ, 20261 min read