District-news-andhra

District-news-andhra విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

District-news-andhra

వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
news,telangana,andhra-pradesh

వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనుంది.

6 సెప్టెం, 20261 min read
సైకిల్‌పై విశాఖ వీధుల్లో కేంద్రమంత్రి.. బ్రిక్స్ ఈవెంట్‌లో పాల్గొన్న మాండవీయ
andhra-pradesh,national,news,india

సైకిల్‌పై విశాఖ వీధుల్లో కేంద్రమంత్రి.. బ్రిక్స్ ఈవెంట్‌లో పాల్గొన్న మాండవీయ

విశాఖపట్నంలో BRICS Friendship Sunday సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొని సైకిల్ తొక్కారు.

23 ఆగ, 20261 min read
విశాఖలో నడిరోడ్డుపై స్టూడెంట్స్ గ్యాంగ్‌వార్.. ప్రేమ వ్యవహారమే కారణమా?.
andhra-pradesh,news

విశాఖలో నడిరోడ్డుపై స్టూడెంట్స్ గ్యాంగ్‌వార్.. ప్రేమ వ్యవహారమే కారణమా?.

విశాఖపట్నంలోని తిమ్మాపురం రోడ్డులో విద్యార్థులు, యువకులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

22 ఆగ, 20262 min read
“మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచాడు!”.. పోలీసుల ముందు ఆరేళ్ల బాలుడి నిజాయితీ
andhra-pradesh,news

“మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచాడు!”.. పోలీసుల ముందు ఆరేళ్ల బాలుడి నిజాయితీ

నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కార్డన్ సెర్చ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేవని సురేష్ అనే వ్యక్తి తన బండిని పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచినట్లు సమాచారం. పోలీసులు తనిఖీలకు వచ్చిన సమయంలో అతడి ఆరేళ్ల కుమారుడు మహేంద్ర “మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచాడు” అంటూ పోలీసులకు చెప్పాడు. అంతేకాదు.. బండి దాచిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లి వాహనాన్ని చూపించాడు. చిన్నారి అమాయకంగా చెప్పిన మాటలతో దాచిన వాహనం పోలీసుల కంటపడింది. అనంతసాగరం కార్డన్ సెర్చ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

21 ఆగ, 20262 min read
విశాఖలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి
andhra-pradesh,district,news

విశాఖలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్‌లోని లిటిల్ గార్డెన్స్ స్కూలులో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు. హోం వర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి మృతికి అసలు కారణమేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

20 ఆగ, 20262 min read
బైక్‌పై వేగం.. మలుపు వద్ద అదుపుతప్పి యువకుడి మృతి
andhra-pradesh,news

బైక్‌పై వేగం.. మలుపు వద్ద అదుపుతప్పి యువకుడి మృతి

కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలం మాంటాడ సెంటర్‌ సమీపంలో బైక్ ప్రమాదం జరిగింది. వయ్యూరు నుంచి పామర్రు వెళ్తున్న దేవరకొండ రాజేష్ అనే 21 ఏళ్ల యువకుడు మలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అధిక వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

20 ఆగ, 20261 min read
Ai Generated Image
andhra-pradesh,news

ఒంగోలులో విషాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని మహిళ మృతి

లిఫ్ట్‌లోంచి బయటకు వస్తుండగానే ఊహించని ప్రమాదం.. 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ సెంటర్‌లోని సాయి సూర్య అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది

20 ఆగ, 20261 min read
బీచ్‌ రోడ్డెక్కిన వైద్య విద్యార్థులు: ఏపీలో పీజీ డాక్టర్ల సమ్మె ఉధృతం
andhra-pradesh,news

బీచ్‌ రోడ్డెక్కిన వైద్య విద్యార్థులు: ఏపీలో పీజీ డాక్టర్ల సమ్మె ఉధృతం

ఏపీలో వైద్య విద్యార్థుల సమ్మె 10వ రోజుకు చేరింది. విశాఖ బీచ్‌లో ర్యాలీ నిర్వహించిన పీజీ విద్యార్థులు ప్రభుత్వ స్పందన కోరారు.

19 ఆగ, 20262 min read
బడి కోసం అడవిబాటలో రోజూ 8 కి.మీ.. దొనబైలు విద్యార్థుల కష్టాలు
andhra-pradesh,education,news

బడి కోసం అడవిబాటలో రోజూ 8 కి.మీ.. దొనబైలు విద్యార్థుల కష్టాలు

అన్నమయ్య జిల్లా దొనబైలు గ్రామ విద్యార్థులు రోడ్డు సౌకర్యం లేక రోజూ 8 కి.మీ నడుస్తున్నారు. కనీసం 4 కి.మీ రోడ్డు నిర్మించాలని స్థానికుల విజ్ఞప్తి.

17 ఆగ, 20262 min read
తిరుపతిలో స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా స్పృహ తప్పిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
andhra-pradesh,district,news

తిరుపతిలో స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా స్పృహ తప్పిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తుండగా బీపీ డౌన్ కావడంతో ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు.

15 ఆగ, 20261 min read
వందే మాతరం గీతం: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్
national,india,news,lifestyle,telangana,andhra-pradesh

వందే మాతరం గీతం: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్

వందే మాతరం పూర్తి గీతాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ఇక్కడ చదవండి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్ అందిస్తున్నాం.

15 ఆగ, 20262 min read
నీటి కోసం బకెట్లతో రోడ్డెక్కిన కస్తూర్బా విద్యార్థినులు..హాస్టల్‌లో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్న బాలికలు
andhra-pradesh,district,news

నీటి కోసం బకెట్లతో రోడ్డెక్కిన కస్తూర్బా విద్యార్థినులు..హాస్టల్‌లో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్న బాలికలు

పుల్లలచెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానాలు, మరుగుదొడ్లకు కూడా నీరు అందకపోవడంతో బకెట్లతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

14 ఆగ, 20261 min read
కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నం.. నిందితుడిని శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించిన పోలీసులు
andhra-pradesh,news,crime

కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నం.. నిందితుడిని శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించిన పోలీసులు

శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నించిన కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.

13 ఆగ, 20262 min read
20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు (SIPB) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
andhra-pradesh,news

ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం

ఏపీలో రూ.2,08,406 కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్‌ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, డేటా సెంటర్లు, రోబోటిక్స్‌ రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

12 ఆగ, 20263 min read
వృద్ధి కాదు.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌: చంద్రబాబు సర్కారుపై వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు
andhra-pradesh,news

వృద్ధి కాదు.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌: చంద్రబాబు సర్కారుపై వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు

ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, సామాన్యుల పరిస్థితిని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

12 ఆగ, 20262 min read
నంద్యాల రోడ్లపై ఫోకస్‌.. గడ్కరీని కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి, కీలక అభివృద్ధి పనులకు వినతి
andhra-pradesh,news

నంద్యాల రోడ్లపై ఫోకస్‌.. గడ్కరీని కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి, కీలక అభివృద్ధి పనులకు వినతి

నంద్యాల పార్లమెంట్‌ పరిధిలో రోడ్డు భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, బస్‌ షెల్టర్లు, రహదారుల DPRలను కోరారు.

12 ఆగ, 20262 min read
158 మారుమూల ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం.. పీఎం గ్రామ సడక్ యోజన కింద రూ. 422.10 కోట్లు మంజూరు
andhra-pradesh,news

158 మారుమూల ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం.. పీఎం గ్రామ సడక్ యోజన కింద రూ. 422.10 కోట్లు మంజూరు

రాష్ట్రంలోని 158 మారుమూల ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన్‌ మంత్రి గ్రామ సడక్‌ యోజన కింద రూ.422.10 కోట్లతో 347 కి.మీ. మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు.

11 ఆగ, 20262 min read
 ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌ (File Photo)
andhra-pradesh,news

ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో పవన్‌ కళ్యాణ్‌ పరామర్శ

ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆసుపత్రికి చేరుకుని హరిప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.

11 ఆగ, 20261 min read
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
andhra-pradesh,district,news

కూటమి ‘ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’ అబద్ధాల పుట్ట.. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి బుగ్గన

అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. చదరపు అడుగుకు రూ.20 వేల చొప్పున భవనాలు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు.

8 ఆగ, 20263 min read
రూ.2,078 కోట్లతో 2,310 కి.మీ. గ్రామీణ రహదారుల అభివృద్ధి.. 'అడవితల్లి బాట' పనులు వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు
andhra-pradesh,news

రూ.2,078 కోట్లతో 2,310 కి.మీ. గ్రామీణ రహదారుల అభివృద్ధి.. 'అడవితల్లి బాట' పనులు వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు

మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన 'అడవితల్లి బాట' కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

7 ఆగ, 20261 min read
రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులను ఢీకొట్టిన కారు.. ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీరియస్
andhra-pradesh,district,news

రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులను ఢీకొట్టిన కారు.. ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీరియస్

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

7 ఆగ, 20262 min read
గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్
andhra-pradesh,news,district

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు.. ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు, పుష్కర ఘాట్లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు రాజమహేంద్రవరం జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది.

7 ఆగ, 20261 min read
కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ కేవీ మహేష్, మడకశిర సీఐ రాజ్‌కుమార్
andhra-pradesh,district,news

నకిలీ బంగారంతో రూ.70 లక్షల గోల్డ్ లోన్ మోసం.. ఒకరు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కెనరా బ్యాంకులో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసిన సుందరేష్ చారిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

7 ఆగ, 20262 min read
జాతీయ మొక్కజొన్న బోర్డు ఏర్పాటు చేయాలి.. జీరో అవర్‌లో ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి
andhra-pradesh,news

జాతీయ మొక్కజొన్న బోర్డు ఏర్పాటు చేయాలి.. జీరో అవర్‌లో ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి

దేశంలో మొక్కజొన్న రైతులకు సంస్థాగత మద్దతు కల్పించేందుకు జాతీయ మొక్కజొన్న బోర్డు ఏర్పాటు చేయాలని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

7 ఆగ, 20262 min read
చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం.. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి 25వేలు!
andhra-pradesh,district,news

చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం.. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి 25వేలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చీరాల పర్యటనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు

6 ఆగ, 20262 min read
పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు
andhra-pradesh,news

పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు

ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

4 ఆగ, 20261 min read
నీటి ఎద్దడి ప్రాంతాల్లో జల్‌ జీవన్‌ పనులు వేగవంతం చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
district,andhra-pradesh,news

నీటి ఎద్దడి ప్రాంతాల్లో జల్‌ జీవన్‌ పనులు వేగవంతం చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను మరింత వేగవంతం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

4 ఆగ, 20262 min read
YS Sharmila (File Photo)
andhra-pradesh,news

మోదీని తిడితేనే మీ నోట కన్నీరొస్తే.. వారి గోస చూస్తే గుండె తరుక్కుపోవడం లేదా.. పవన్ కల్యాణ్‌పై వైఎస్ షర్మిల ధ్వజం

మోసపు మోదీజీ వైభోగాన్ని పొగిడేంత శ్రద్ధ.. కూటమి ప్రభుత్వానికి గోదావరి ముంపు ప్రాంతాలపై లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని భజన చేసేందుకున్న ఆసక్తి .. నీట మునిగిన గ్రామాల ప్రజలను ఒడ్డున చేర్చేందుకు లేదని అన్నారు.

2 ఆగ, 20261 min read
Janavaani Image
andhra-pradesh,crime,district

రాత్రి బస్సు దొరకలేదని..ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు.

1 ఆగ, 20261 min read
మోదీ లాంటి నేతను నా రాజకీయ జీవితంలో చూడలేదు.. భోగాపురం సభలో సీఎం చంద్రబాబు ప్రశంసలు
andhra-pradesh,district,national,news

మోదీ లాంటి నేతను నా రాజకీయ జీవితంలో చూడలేదు.. భోగాపురం సభలో సీఎం చంద్రబాబు ప్రశంసలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఆక్సిజన్‌లా నిలిచారని, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు.

1 ఆగ, 20262 min read