
అమెరికా నుంచి భారత్‌కు డబ్బు పంపడం మరింత ఈజీ.. Bank of America కీలక ప్రయోగం
అంతర్జాతీయ నగదు బదిలీలను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ప్రయత్నం చేస్తోంది. అమెరికాలోని Zelle, భారత్‌లోని UPI మధ్య అనుసంధానం సాధ్యాసాధ్యాలను బ్యాంక్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే భారత్–అమెరికా మధ్య డబ్బు పంపడం, చెల్లింపులు చేయడం మరింత సులభంగా మారే అవకాశం ఉంది.








