Stories tagged with #Breakingnews

news,politics,telangana

cinema,crime,entertainment,news,telangana

news,telangana
గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

international,news,politics
మయన్మార్‌లో బౌద్ధ మఠంపై వైమానిక దాడి.. మఠంలో 14 మంది మృతి
మయన్మార్‌లోని సగాయింగ్ ప్రాంతంలో బౌద్ధ మఠంపై జరిగిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ధ్యాన శిబిరంలో 100 మందికి పైగా పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక వర్గాలు

india,national,news
ఉత్తరాఖండ్‌లో విషాదం.. టన్నెల్ ప్రమాదంలో ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీపల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో నిర్మాణంలో ఉన్న THDC టన్నెల్‌లోకి ఒక్కసారిగా నీరు, బురద ప్రవేశించడంతో టన్నెల్ కుంగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. మరో ముగ్గురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

crime,news,politics,telangana

education,india,national,news
బొద్దింకలతో పెట్టుకోవద్దు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్‌ల స్పందన
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, "బొద్దింకల శక్తి ఏంటో ఇప్పుడు దేశానికి అర్థమైంది" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల పోరాటానికి ఇది తొలి విజయమని పేర్కొంటూ, ప్రజల ఒత్తిడిని ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదని అన్నారు.

education,india,national,news
బిగ్ బ్రేకింగ్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అందులో ప్రదానమైంది విద్యా శాఖ మంత్రి రాజీనామా.