#Kollywood

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Kollywood.

13 Stories

Stories tagged with #Kollywood

హీరో అజిత్ చేసిన ఒక్క నిమిషం యాడ్ కోసం..రూ.40 కోట్లా
entertainment,news,cinema

హీరో అజిత్ చేసిన ఒక్క నిమిషం యాడ్ కోసం..రూ.40 కోట్లా

సినిమా ప్రమోషన్లు, కమర్షియల్ యాడ్స్‌కు సాధారణంగా దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన ఒక్క నిమిషం యాడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కోసం ఆయనకు ఏకంగా రూ.40 కోట్ల పారితోషికం అందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

1 అక్టో, 20261 min read
మైసూరులో రజనీకాంత్ సందడి..ఆటోలో వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రజనీకాంత్
cinema,entertainment,news,india

మైసూరులో రజనీకాంత్ సందడి..ఆటోలో వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రజనీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మైసూరులో సందడి చేశారు. ధర్మాన్ సినిమా షూటింగ్‌లో భాగంగా నగరంలో ఉన్న ఆయన మంగళవారం ఆటోలో షూటింగ్‌ సెట్‌కు చేరుకున్నారు. అనంతరం చాముండేశ్వరి దేవిని దర్శించుకున్నారు. రజనీకాంత్‌ను చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

1 అక్టో, 20261 min read
ద‌ళ‌ప‌తి విజయ్ కొడుకు సినిమా వేడుకకు చిరంజీవి.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
cinema,entertainment,news

ద‌ళ‌ప‌తి విజయ్ కొడుకు సినిమా వేడుకకు చిరంజీవి.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్

దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

24 సెప్టెం, 20261 min read
తల్లి అవ్వాలంటే పెళ్లే చేసుకోవాలా?.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్స్!
cinema,entertainment,news

తల్లి అవ్వాలంటే పెళ్లే చేసుకోవాలా?.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి, మాతృత్వం విషయంలో తన ఆలోచనలను ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె బహిరంగంగా వెల్లడించింది. తల్లి కావడానికి పెళ్లి తప్పనిసరి కాదని, పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

23 సెప్టెం, 20261 min read
20 ఏళ్ల వైవాహిక బంధం..క్రిస్టియన్ పద్ధతిలో సూర్య-జ్యోతిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్!
crime,india,news,entertainment

20 ఏళ్ల వైవాహిక బంధం..క్రిస్టియన్ పద్ధతిలో సూర్య-జ్యోతిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. 2006లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట.. రెండు దశాబ్దాల తర్వాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిక.. తమ 20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితమైన సుదీర్ఘ పోస్ట్ చేశారు.

16 సెప్టెం, 20262 min read
Social Media Image
india,national,news,politics

త‌మిళ‌నాడు సీఎం విజయ్ లండన్ టూర్‌లో మరో ఆసక్తికర పరిణామం.. త్రిష కూడా అక్కడే!

తమిళనాడు సీఎం, నటుడు విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల సేకరణలో భాగంగా లండన్ వెళ్లిన విజయ్.. అక్కడ జరగనున్న మోటార్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ రేసులో హీరో అజిత్ పాల్గొంటుండగా, హీరోయిన్ త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్, త్రిష మరోసారి ఒకే వేదికపై కనిపిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

12 సెప్టెం, 20262 min read
జయరామ్–సిమ్రాన్ పెళ్లి అంటూ వైరల్.. అసలు విషయం ఇదే!
cinema,india,news

జయరామ్–సిమ్రాన్ పెళ్లి అంటూ వైరల్.. అసలు విషయం ఇదే!

నటుడు జయరామ్, సీనియర్ నటి సిమ్రాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పుకార్లు ఏ స్థాయిలో షికారు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

25 ఆగ, 20261 min read
AI Image
cinema,news,india,politics

వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయొద్దు..విజయ్‌-త్రిషల అనుబంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడం చర్చకు దారితీసిన నేపథ్యంలో నటి సంజన గల్రానీ స్పందించారు. విజయ్‌ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విజయ్‌, త్రిషల వ్యక్తిగత విషయాలను ఆధారాలు లేకుండా చర్చించడం సరికాదని స్పష్టం చేశారు.

20 ఆగ, 20261 min read
Social Media Image
cinema,entertainment,news

హారర్‌మూవీకి నిత్యా మీనన్‌ మళ్లీ ఓకే.. 11 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

సీనియర్‌ హీరోయిన్‌ నిత్యా మీనన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పిందంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెట్టబోతున్నారు. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఓ హారర్‌ ఫాంటసీ మూవీతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా నటించడంతో పాటు కథను అందిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

17 ఆగ, 20262 min read
నెగెటీవ్ టాక్‌తో దుమ్ములేపుతున్న దళపతి విజయ్.. ఖాతాలో మరో అరుదైన రికార్డు?
cinema,entertainment

నెగెటీవ్ టాక్‌తో దుమ్ములేపుతున్న దళపతి విజయ్.. ఖాతాలో మరో అరుదైన రికార్డు?

దళపతి విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు నమోదు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తొలి నాలుగు రోజుల కలెక్షన్లతో విజయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరే అవకాశంపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

28 జులై, 20262 min read
రివ్యూలు ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి.. విజయ్ మ్యాజిక్ ఇదే!
cinema,entertainment

రివ్యూలు ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి.. విజయ్ మ్యాజిక్ ఇదే!

సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా స్టార్ హీరోల మార్కెట్‌పై దాని ప్రభావం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా భారీ అభిమాన గణం ఉన్న హీరోల సినిమాలకు తొలి రోజుల్లో వసూళ్లు తగ్గడం చాలా అరుదు. దళపతి విజయ్ నటించిన 'జన నాయకుడు' కూడా అదే కోవలో నిలుస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

27 జులై, 20261 min read
ఏడాది కష్టమంతా వృథా.. 'జన నాయగన్' నుంచి సీన్లు తొలగించడంతో కన్నీటి పర్యంతమైన నటి
cinema,entertainment

ఏడాది కష్టమంతా వృథా.. 'జన నాయగన్' నుంచి సీన్లు తొలగించడంతో కన్నీటి పర్యంతమైన నటి

సినిమాల్లో నటీనటులకు పాత్ర దక్కడం ఎంత ముఖ్యమో.. ఆ పాత్ర చివరి వరకు సినిమాలో ఉండటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా స్టార్ హీరో సినిమా అయితే ఆ అవకాశాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటారు. కానీ ఏడాది పాటు కష్టపడి నటించిన సన్నివేశాలు చివరికి ఎడిటింగ్‌లో తొలగిపోతే ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ తమిళ నటి ఆనంది అజయ్ భావోద్వేగానికి గురయ్యారు.

26 జులై, 20261 min read
ధృవ్ విక్రమ్‌పై రూ.కోటి అడ్వాన్స్ వివాదం.. తమిళ ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు?
cinema,entertainment

ధృవ్ విక్రమ్‌పై రూ.కోటి అడ్వాన్స్ వివాదం.. తమిళ ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు?

తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఒప్పందాన్ని పాటించలేదంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై తమిళ ఫిల్మ్ ఛాంబర్‌ను కూడా ఆశ్రయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై ధృవ్ విక్రమ్ అధికారికంగా స్పందించలేదు.

26 జులై, 20261 min read