#Ktr News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ktr News.

8 Stories

Stories tagged with #Ktr News

కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని న్యాయస్థానాన్నికోరిన ఏసీబీ అధికారులు..
news,telangana,crime

కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని న్యాయస్థానాన్నికోరిన ఏసీబీ అధికారులు..

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.

29 సెప్టెం, 20261 min read
ఫార్ములా ఈ-రేస్ కేసు..అక్టోబర్ 30కి విచారణ వాయిదా
crime,news,telangana

ఫార్ములా ఈ-రేస్ కేసు..అక్టోబర్ 30కి విచారణ వాయిదా

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. విదేశీ కంపెనీకి సమన్లు అందకపోవడంతో విచారణ వాయిదా పడిందని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కేసులకు భయపడేది లేదని, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

18 సెప్టెం, 20261 min read
అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!
news,telangana,politics

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో నిరసనకు దిగిన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేశారు. కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

9 సెప్టెం, 20261 min read
పక్కా ప్రణాళికతోనే శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల హంగామా.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
crime,news,politics,telangana

పక్కా ప్రణాళికతోనే శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల హంగామా.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

శాసనసభ వద్ద సోమవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడి, మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులు, స్పీకర్‌ను దూషించడం వంటి ఆరోపణలు కేసుల్లో నమోదయ్యాయి.

9 సెప్టెం, 20262 min read
కాంగ్రెస్ గూండాలు – పోలీసులు కలిసి కేసీఆర్ ని చంపే ప్రయత్నం చేస్తున్నారు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
news,politics,telangana

కాంగ్రెస్ గూండాలు – పోలీసులు కలిసి కేసీఆర్ ని చంపే ప్రయత్నం చేస్తున్నారు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

8 సెప్టెం, 20261 min read
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి.. కేటీఆర్‌ కీలక పిలుపు
news,politics,telangana

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి.. కేటీఆర్‌ కీలక పిలుపు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సమరభేరి’ కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

24 ఆగ, 20261 min read
సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నారు: కేటీఆర్
news,politics,telangana

సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నారు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడటం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని కేటీఆర్ ఆరోపించారు.

15 ఆగ, 20262 min read
Janavaani
news,politics,telangana

రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు ఛైర్మన్లు ఎలా అయ్యారు?: కేటీఆర్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ కుటుంబం నడుపుతున్నది ప్రజా పాలన కాదని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు సంస్థలు, కాంట్రాక్టులపైనా ఆరోపణలు చేశారు.

11 ఆగ, 20262 min read