#Nani The Paradise

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nani The Paradise.

8 Stories

Stories tagged with #Nani The Paradise

 ‘ది ప్యారడైజ్’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్
cinema,entertainment,news

‘ది ప్యారడైజ్’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు శిఖంజా మాలిక్‌గా విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో మోహన్ బాబు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనను ‘మోసం చేశాడంటూ’ సరదాగా వ్యాఖ్యానించారు.

1 అక్టో, 20262 min read
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాని.. ‘ది ప్యారడైజ్’ టీమ్‌తో కలిసి అమ్మవారి దర్శనం
cinema,entertainment,news

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాని.. ‘ది ప్యారడైజ్’ టీమ్‌తో కలిసి అమ్మవారి దర్శనం

‘ది ప్యారడైజ్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

30 సెప్టెం, 20261 min read
‘ది ప్యారడైజ్’పై నెగెటివ్ రివ్యూస్.. ట్రోల్స్‌పై నాని రియాక్షన్ ఇదే!
cinema,entertainment,news

‘ది ప్యారడైజ్’పై నెగెటివ్ రివ్యూస్.. ట్రోల్స్‌పై నాని రియాక్షన్ ఇదే!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాపై భిన్న స్పందనలు వస్తుండగా.. నెగెటివ్ రివ్యూస్, సోషల్ మీడియా ట్రోల్స్‌పై నాని స్పందించాడు. ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వీకరిస్తానని తెలిపాడు.

25 సెప్టెం, 20261 min read
నాని ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంది? కథ కంటే హింసే ఎక్కువైందా?
cinema,entertainment,news

నాని ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంది? కథ కంటే హింసే ఎక్కువైందా?

‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. గుర్తింపు కోసం పోరాడే ఓ వర్గం కథను, అధికారం, అస్తిత్వం, రాజకీయ అంశాలతో ముడిపెట్టి దర్శకుడు తెరకెక్కించారు. అయితే కథలోని భావోద్వేగాన్ని మించి హింస, అతిశయోక్తి సన్నివేశాలు కనిపించడం సినిమాకు ప్రతికూలంగా మారింది. నాని నటన ఆకట్టుకున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి.

24 సెప్టెం, 20263 min read
నాని ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్, పొలిటికల్ డైలాగులపై అభ్యంతరాలు!
cinema,entertainment,news

నాని ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్, పొలిటికల్ డైలాగులపై అభ్యంతరాలు!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. రాజకీయ ప్రస్తావనలు, వివాదాస్పద డైలాగులు, హింసాత్మక సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులను సూచించినట్లు సమాచారం. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సినిమా దూసుకెళ్తోంది. నైజాంలో బుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

22 సెప్టెం, 20262 min read
శ్రీవారి సన్నిధిలో ‘ది ప్యారడైజ్’ కోసం మొక్కులు..చరిత్ర సృష్టిస్తుందంటున్న మోహన్‌బాబు
cinema,entertainment,news

శ్రీవారి సన్నిధిలో ‘ది ప్యారడైజ్’ కోసం మొక్కులు..చరిత్ర సృష్టిస్తుందంటున్న మోహన్‌బాబు

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’పై కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో తాను ‘శికంజ మాలిక్’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మోహన్‌బాబు వ్యాఖ్యలు నాని అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.

21 సెప్టెం, 20262 min read
AI Image
cinema,entertainment,news

ఫ్యాన్స్ కోసం ‘ది ప్యారడైజ్’ స్పెషల్ జాకెట్..ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డిజైన్ చేసిన స్పెషల్ జాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

3 సెప్టెం, 20262 min read
డల్లాస్‌లో దుమ్మురేపిన తెలంగాణ జానపదం.. నానితో కలిసి అనిరుధ్ మాస్ స్టెప్పులు!
cinema,entertainment

డల్లాస్‌లో దుమ్మురేపిన తెలంగాణ జానపదం.. నానితో కలిసి అనిరుధ్ మాస్ స్టెప్పులు!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ‘ఏషనాగుల కట్టమీద’ తెలంగాణ జానపద గీతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఈ పాటను విడుదల చేయగా.. నాని స్వయంగా పాల్గొని అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

29 ఆగ, 20262 min read