#Telangana Bonalu

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Bonalu.

8 Stories

Stories tagged with #Telangana Bonalu

గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన ముగింపు.. మహాకుంభహారతితో అమ్మవారికి వీడ్కోలు
news,spiritual,telangana

గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన ముగింపు.. మహాకుంభహారతితో అమ్మవారికి వీడ్కోలు

జూలై 16న గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు, ఆగస్టు 13న మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ఘనంగా ముగిశాయి. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.

13 ఆగ, 20262 min read
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణంలో మారు బోనంతో మంత్రి కొండా సురేఖ
news,telangana

ఆషాఢ బోనాల్లో మారుబోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ

ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారుబోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

11 ఆగ, 20261 min read
AI Image
news,spiritual,telangana

పుణ్యం తగ్గి పాపం పెరుగుతోంది..బోనాల భవిష్యవాణిలో మాతంగి అనురాధ హెచ్చరిక

హైదరాబాద్ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి పాపం పెరుగుతోందని, ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలను విస్మరిస్తే కుండపోత వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

10 ఆగ, 20262 min read
 లాల్‌ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
news,telangana

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక: పొన్నం

బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి వైభవానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

9 ఆగ, 20262 min read
Janavaani Image
spiritual,telangana

నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపేస్తా...రంగం భవిష్యవాణిలో షాకింగ్ హెచ్చరికలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కుంభవృష్టి వర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం పెరిగే అవకాశముందని హెచ్చరించారు.

3 ఆగ, 20261 min read
ఉజ్జయిని మహంకాళి దర్శనానికి సీపీ సజ్జనార్ దంపతులు..ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి
news,spiritual,telangana

ఉజ్జయిని మహంకాళి దర్శనానికి సీపీ సజ్జనార్ దంపతులు..ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి

ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో బోనాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు.

2 ఆగ, 20261 min read
AI
spiritual,telangana

లష్కర్ బోనాల్లో సీఎం రేవంత్ రెడ్డి..ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

2 ఆగ, 20261 min read
Telangana Bonalu Festival 2026 Dates:  బంగారు బోనంతో బోనాల జాతర ప్రారంభం.. ఆగస్టు 3 న రంగం!
lifestyle,spiritual,special-stories

Telangana Bonalu Festival 2026 Dates: బంగారు బోనంతో బోనాల జాతర ప్రారంభం.. ఆగస్టు 3 న రంగం!

Bonalu Festival 2026: తెలంగాణ రాష్ట్ర పండుగ, సాంస్కృతి వైభవానికి ప్రతీక అయిన ఆషాఢ మాసం బోనాలు జాతర సంబరాలు మొదలుకానున్నాయ్. ఈ ఏడాది ఆషాడ మాసం జూలై 15న ప్రారంభమై..ఆగష్టు 12 తో ముగియనుంది.

24 జూన్, 20262 min read