
హీరో వెంకటేష్‌తో గొడవలపై రోజా సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే?
హీరో వెంకటేష్‌తో గతంలో చోటుచేసుకున్న విభేదాలపై సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త, దర్శకుడు సెల్వమణితో సినిమా చేస్తానని చెప్పిన వెంకటేష్ ఆ తర్వాత మరో సినిమా కోసం డేట్స్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపారు. అలాగే ‘పోకిరి రాజా’ సినిమా సాంగ్ రీషూట్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా రోజా వెల్లడించారు.









