#Harassment

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Harassment.

12 Stories

Stories tagged with #Harassment

‘వదిలేయండి’ అంటూ వేడుకున్నా కనికరం లేదు..బీహార్‌లో మైనర్ విద్యార్థులపై దాష్టీకం
crime,national,news,india

‘వదిలేయండి’ అంటూ వేడుకున్నా కనికరం లేదు..బీహార్‌లో మైనర్ విద్యార్థులపై దాష్టీకం

బీహార్‌లోని జమూయ్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులపై ఓ గుంపు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 19న కోచింగ్‌ ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని వేధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

21 సెప్టెం, 20262 min read
AI Image
crime,news,telangana

పెళ్లైన 18 రోజులకే విషాదం.. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకిన నవ వధువు

పెళ్లైన 18 రోజులకే ఓ బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. ఘట్‌కేసర్‌ పరిధిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న పల్లవి.. కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

19 సెప్టెం, 20262 min read
టికెట్ అడిగిన టీటీఈపై లైంగిక బ్లాక్‌మెయిల్ డ్రామా.. వీడియోతో బట్టబయలైన యువతి డ్రామా
crime,india,national,news

టికెట్ అడిగిన టీటీఈపై లైంగిక బ్లాక్‌మెయిల్ డ్రామా.. వీడియోతో బట్టబయలైన యువతి డ్రామా

రైలు ప్రయాణంలో టికెట్ అడిగిన టీటీఈపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు బనాయించేందుకు ఓ యువతి ప్రయత్నించినట్లు పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ లేకపోవడంతో తొలుత డబ్బులు ఇస్తానంటూ బేరసారాలకు దిగిన ఆమె టీటీఈ నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం తన దుస్తులను తానే చింపుకుని, టీటీఈ తనను వేధిస్తున్నాడంటూ 112కు ఫోన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే టీటీఈ మొత్తం ఘటనను మొబైల్‌లో రికార్డు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

19 సెప్టెం, 20261 min read
భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!
crime,news,telangana

భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. కుటుంబ వివాదంలో ఆమె తండ్రిపై దాడికి యత్నించాడు. తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్యపై తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి, ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16 సెప్టెం, 20261 min read
జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన
andhra-pradesh,news,crime,telangana

జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించిన మేఘన.. తనకు భద్రత కల్పించాలని, కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

10 సెప్టెం, 20262 min read
Social Media Image
news,politics,telangana

మహిళా పోలీసులతో దురుసు ప్రవర్తన..కేటీఆర్‌, హ‌రీశ్ రావుపై కేసు

తెలంగాణ అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు సహా నలుగురు నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

10 సెప్టెం, 20261 min read
Social Media Image
crime,news,telangana

లోన్ చెల్లించలేదని దారుణం.. కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులు

హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్ర కలకలం రేపాయి. రుణం చెల్లించలేదని ఓ మహిళను బెదిరించడంతో పాటు.. ఆమె పదో తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పంపించారు. డబ్బు చెల్లించకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

9 సెప్టెం, 20261 min read
న్యూడ్ ఫొటోలతో బెదిరింపులు.. పోలీసులపై ఆరోపణలు! సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
telangana,news,crime

న్యూడ్ ఫొటోలతో బెదిరింపులు.. పోలీసులపై ఆరోపణలు! సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుడిపై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక వేదింపులు న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తున్నాడని ఆరోపించింది.

6 సెప్టెం, 20262 min read
Janavaani
crime,district,telangana

ఈ ఎస్సై మామూలోడు కాదు.. సోషల్ మీడియాతో మహిళలను టార్గెట్ చేసిన వైనం

ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

1 ఆగ, 20261 min read
రేగా కాంతారావు (ఫైల్ ఫొటో)
district,news,telangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని మీడియా రంగానికి చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 69, 351(2) కింద కేసులు నమోదు చేశారు.

31 జులై, 20261 min read
ట్రైనింగ్‌‌కు ముందే ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై ప్రేమ, వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
news,telangana

ట్రైనింగ్‌‌కు ముందే ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై ప్రేమ, వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

29 జులై, 20262 min read
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. హైకోర్టు విచారణకు ముందు కీలక పరిణామం
news,telangana

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. హైకోర్టు విచారణకు ముందు కీలక పరిణామం

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

28 జులై, 20261 min read