#Nagarjuna

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nagarjuna.

11 Stories

Stories tagged with #Nagarjuna

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక శాశ్వత వన్‌వే.. ఫ్లైఓవర్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
news,telangana

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక శాశ్వత వన్‌వే.. ఫ్లైఓవర్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్క్ చుట్టూ అమలు చేస్తున్న సింగిల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ప్లానింగ్‌లో మార్పులు చేయడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేయనుంది.

5 అక్టో, 20261 min read
ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలనం.. అనుమానితులు టెన్త్ విద్యార్థులేనా?
telangana,news,crime

ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలనం.. అనుమానితులు టెన్త్ విద్యార్థులేనా?

ల్గొండలో ప్రిన్సిపల్ దారుణ హత్య.. దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్ 27 కత్తిపోట్లు.. ప్రిన్సిపల్ హత్య వెనుక టెన్త్ విద్యార్థులేనా? స్కూల్‌కు వస్తూనే ఉన్నారు.. కానీ హత్య కేసులో అనుమానితులుగా విద్యార్థులు రూ.4 లక్షల కోసమే హత్య చేశారా?.. ప్రిన్సిపల్ కేసులో పోలీసుల దర్యాప్తు 80 మందిని విచారించిన తర్వాత కీలక మలుపు.. ముగ్గురు విద్యార్థులపై అనుమానం

19 ఆగ, 20262 min read
Image Credit: Telangana CMO
telangana,andhra-pradesh,entertainment,news

Bandla Ganesh Daughter Marriage | బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు భారీగా తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

16 ఆగ, 20262 min read
నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
news,spiritual,telangana

నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

10 ఆగ, 20261 min read
Janavaani Image
news,spiritual,telangana

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణ యాగం..ముహూర్తం ఖరారు

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.

7 ఆగ, 20261 min read
'బిగ్ బాస్-10'లోకి ప్రేమదేశం హీరో అబ్బాస్?.. ఇది కదా అసలు సర్‌ప్రైజ్..!
cinema,entertainment

'బిగ్ బాస్-10'లోకి ప్రేమదేశం హీరో అబ్బాస్?.. ఇది కదా అసలు సర్‌ప్రైజ్..!

బిగ్ బాస్ తెలుగు 10పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్న వేళ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న 90వ దశకం చాక్లెట్ బాయ్ అబ్బాస్ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ వార్త నిజమైతే మాత్రం పదో సీజన్‌కు భారీ బూస్ట్ దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

3 ఆగ, 20262 min read
janavaani
cinema,entertainment

ఒకే ఫ్రేమ్‌లో చిరు-నాగ్.. అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్!

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునతో భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్న అనిల్.. నాగార్జునతో కూడా సినిమా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

1 ఆగ, 20261 min read
ఏపీ అటవీ శాఖకు జాతీయ గౌరవం.. ఇద్దరు ఫ్రంట్‌లైన్ ఫారెస్ట్ అధికారులకు ఎన్‌టీసీఏ అవార్డులు
andhra-pradesh,news

ఏపీ అటవీ శాఖకు జాతీయ గౌరవం.. ఇద్దరు ఫ్రంట్‌లైన్ ఫారెస్ట్ అధికారులకు ఎన్‌టీసీఏ అవార్డులు

వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకటించిన ప్రతిష్ఠాత్మక అవార్డులను ఫారెస్ట్ బీట్ అధికారులు ఎస్. ఇస్మాయిల్, జి. సుధాకరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరు అధికారులతో పాటు మొత్తం అటవీ శాఖను అభినందించారు.

31 జులై, 20261 min read
అఖిల్ 'లెనిన్'కు బిగ్ షాక్.. రూ.100 కోట్ల కల ఇక కలగానే మిగిలిందా?
cinema,entertainment

అఖిల్ 'లెనిన్'కు బిగ్ షాక్.. రూ.100 కోట్ల కల ఇక కలగానే మిగిలిందా?

అఖిల్ అక్కినేని కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్స్ అందుకున్న 'లెనిన్' సినిమా తొలి రోజే రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ అంచనాలు పెంచింది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగినా..ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో రూ.100 కోట్ల క్లబ్ చేరే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి.

29 జులై, 20262 min read
సెప్టెంబర్ 6 నుంచే బిగ్ బాస్ సందడి?.. 'దశావతారం' ప్రోమో తర్వాత మరో బిగ్ అప్‌డేట్!
cinema,entertainment,news

సెప్టెంబర్ 6 నుంచే బిగ్ బాస్ సందడి?.. 'దశావతారం' ప్రోమో తర్వాత మరో బిగ్ అప్‌డేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన 'దశావతారం' ప్రోమోతో హైప్ పెరగగా.. ఇప్పుడు షో ప్రారంభ తేదీపై మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

23 జులై, 20261 min read
అఖిల్‌కు ఎట్టకేలకు బిగ్ హిట్.. భావోద్వేగానికి గురైన నాగార్జున.. వేదికపైనే కన్నీళ్లు!
cinema,entertainment

అఖిల్‌కు ఎట్టకేలకు బిగ్ హిట్.. భావోద్వేగానికి గురైన నాగార్జున.. వేదికపైనే కన్నీళ్లు!

అఖిల్ అక్కినేని ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. 11 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

11 జులై, 20262 min read