#Nara Lokesh

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nara Lokesh.

16 Stories

Stories tagged with #Nara Lokesh

తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలుడుతో ఐదుగురుకు పైగా కార్మికులు మృతి
andhra-pradesh,news

తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలుడుతో ఐదుగురుకు పైగా కార్మికులు మృతి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్‌ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తాజా సమాచారం. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ, పోలీసు, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

3 అక్టో, 20262 min read
“నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి”.. సీఎం చంద్రబాబుకు అనంత్ అంబానీ విజ్ఞప్తి
andhra-pradesh,environment,news

“నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి”.. సీఎం చంద్రబాబుకు అనంత్ అంబానీ విజ్ఞప్తి

రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అంటూ సీఎం చంద్రబాబును కోరారు.

2 అక్టో, 20261 min read
గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
andhra-pradesh,news,spiritual

గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినాయక చవితి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

9 సెప్టెం, 20261 min read
కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నాం.. కుటుంబ వివాదంలో రాజకీయ జోక్యం ఉందంటూ జోగి రమేష్ ఆరోపణలు
andhra-pradesh,news,politics

కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నాం.. కుటుంబ వివాదంలో రాజకీయ జోక్యం ఉందంటూ జోగి రమేష్ ఆరోపణలు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. మేఘనను తమ కుటుంబంలో కూతురిలా చూసుకున్నామని చెప్పారు. కుటుంబ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ తన కుటుంబంపై ఫేక్ వీడియోలు, ఆడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

24 ఆగ, 20262 min read
రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు
andhra-pradesh,district,news

రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు

కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాకు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. పవన విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉపాధి.

24 ఆగ, 20262 min read
Janavaani Image
andhra-pradesh,news,politics

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్ జగన్

ఏపీ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలు, లీకేజీపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. డీఎస్సీ అంశంపై శాసన మండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.

20 ఆగ, 20262 min read
Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాల వేళ వైసీపీ ప్లాన్ ఏంటి?జగన్ కీలక నిర్ణయం
andhra-pradesh,news,politics

Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాల వేళ వైసీపీ ప్లాన్ ఏంటి?జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు.

12 ఆగ, 20262 min read
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి.. లోకేష్‌ రాజీనామా చేయాలి: పర్వతరెడ్డి
andhra-pradesh,district,news

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి.. లోకేష్‌ రాజీనామా చేయాలి: పర్వతరెడ్డి

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ముందుగా లోకేష్‌ రాజీనామా చేయాలని కోరారు.

9 ఆగ, 20262 min read
మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పేర్ని నాని
andhra-pradesh,news

లోకేశ్ ధన దాహానికి విజయ డెయిరీ బలి.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

హెరిటేజ్‌ డెయిరీ వ్యాపారాన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తరించుకునేందుకు లాభాల్లో ఉన్న విజయ డెయిరీని నాశనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

8 ఆగ, 20261 min read
Janavaani Image
andhra-pradesh,district

నమో సహకారంతోనే ఏపీలో అభివృద్ధి.. ప్రధాని మోదీపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మోదీ రెక్కలు ఇచ్చారని, ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడింది కూడా మోదీనే అని వ్యాఖ్యానించారు.

1 ఆగ, 20261 min read
రూ.5,750 కోట్ల టాటా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక: మంత్రి నారా లోకేష్
andhra-pradesh,news

రూ.5,750 కోట్ల టాటా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

31 జులై, 20263 min read
Credit:  Telugu Desam Party Official Youtube Channel
andhra-pradesh,news

రాయలసీమలో రూ.5,750 కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి.. టాటా, సుజ్‌లాన్ ప్రాజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన

రాయలసీమను దేశంలోనే ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, సుజ్‌లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 800 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

30 జులై, 20261 min read
ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు
andhra-pradesh,news

ఇండ్ల స్థలాలు, పెన్షన్, వైద్య సదుపాయాలు కల్పించాలి.. ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు జర్నలిస్టుల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సంక్షేమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కోరారు

29 జులై, 20262 min read
కుప్పం నియోజకవర్గంలోని వసనాడులో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
andhra-pradesh,district

టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక.. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు: నారా భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తారని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

29 జులై, 20262 min read
ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రాజెక్టు ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ.. అభినందించిన ఏపీ మంత్రి నారా లోకేష్
andhra-pradesh,news

ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రాజెక్టు ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ.. అభినందించిన ఏపీ మంత్రి నారా లోకేష్

ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు భవిష్యత్తులో అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

27 జులై, 20261 min read
జత్వాని కేసులో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: అంబటి రాంబాబు
andhra-pradesh,politics,district,news

జత్వాని కేసులో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో జత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌తో కూటమి ప్రభుత్వ వైఖరి బట్టబయలైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.

23 జులై, 20261 min read