#Rtc Bus

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rtc Bus.

10 Stories

Stories tagged with #Rtc Bus

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్..మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ ప్రారంభం
news,telangana

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్..మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ ప్రారంభం

హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు నగరంలో ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

2 అక్టో, 20262 min read
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో ట్రైన్ కు కామన్ పాస్
news,telangana

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో ట్రైన్ కు కామన్ పాస్

హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఇక ఆర్టీసీ బస్సు, మెట్రోలో ప్రయాణించేందుకు ప్రతిసారీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే కామన్ పాస్‌తో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించే సౌకర్యాన్ని అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. డే, వీక్లీ, నెలవారీ పాస్‌లతో పాటు ఆర్టీసీ పాస్‌లను మొబైల్ యాప్ ద్వారా పొందే సదుపాయం కూడా ప్రారంభం కానుంది.

1 అక్టో, 20262 min read
జుక్కల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా, డ్రైవర్ మృతి
news,telangana

జుక్కల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా, డ్రైవర్ మృతి

కామారెడ్డి జిల్లా జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డి. ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

4 సెప్టెం, 20262 min read
ఆర్టీసీ బస్సులో మహిళపై కండక్టర్ దాడి? కన్నీటి పర్యంతమైన ప్రయాణికురాలు
telangana,news

ఆర్టీసీ బస్సులో మహిళపై కండక్టర్ దాడి? కన్నీటి పర్యంతమైన ప్రయాణికురాలు

శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సులో తనకు చేదు అనుభవం ఎదురైందంటూ ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు టికెట్ తీసుకున్నానని, అయితే బస్సు అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద నిలిపారని ఆమె తెలిపింది.

23 ఆగ, 20261 min read
తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు
auto,destinations-guides,news,telangana

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు

తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజా రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్ (MeeTicket)’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటోలు, క్యాబ్‌లను కూడా అనుసంధానించనున్నారు. దీంతో ప్రయాణికులు ఒకే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు, గమ్యస్థానానికి వెళ్లేందుకు ఆటో లేదా క్యాబ్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

18 ఆగ, 20261 min read
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు
district,news,telangana

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు

కొండగట్టు సమీపంలో జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

17 ఆగ, 20261 min read
X (twitter) Image
district,news,telangana

మా ఊరికి బస్సు కావాలి.. బాలుడి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి

ప్రజాదర్బార్‌లో ఓ చిన్నారి మా ఊరికి ఆర్టీసీ బస్సు కావాలి అంటూ చేసిన విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

3 ఆగ, 20261 min read
Janavaani Image
andhra-pradesh,crime,district

రాత్రి బస్సు దొరకలేదని..ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు.

1 ఆగ, 20261 min read
రూ.1.10 కోట్లతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ.. అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం, తుమ్మల శంకుస్థాపన
news,telangana,district

రూ.1.10 కోట్లతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ.. అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం, తుమ్మల శంకుస్థాపన

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రూ.1.10 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్‌ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు.

30 జులై, 20262 min read
ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్
crime,district,news,telangana

ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

23 జులై, 20261 min read