#Sridhar Babu

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sridhar Babu.

10 Stories

Stories tagged with #Sridhar Babu

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!
news,telangana,politics

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో నిరసనకు దిగిన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేశారు. కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

9 సెప్టెం, 20261 min read
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్పీకర్‌ కంట తడి
news,politics,telangana

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్పీకర్‌ కంట తడి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. మరోవైపు తాతా మధు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సీఎంవో విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ దుమారానికి దారితీసింది. తాతా మధుపై చర్యలు తీసుకునే అంశాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

7 సెప్టెం, 20261 min read
 రాయదుర్గం PM ఏక్తా మాల్‌ టెండర్లపై దాసోజు శ్రవణ్‌ ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్‌
news,telangana

రాయదుర్గం PM ఏక్తా మాల్‌ టెండర్లపై దాసోజు శ్రవణ్‌ ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్‌

రాయదుర్గం PM ఏక్తా మాల్‌ ప్రాజెక్టులో ప్రభుత్వ భూమి, కేంద్ర నిధుల వినియోగం, టెండర్లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. టెండర్లు రద్దు చేసి సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

12 ఆగ, 20263 min read
డిగ్రీ ఒక్కటే సరిపోదు.. పరిశ్రమ కోరేది ఈ నైపుణ్యాలే!
news,telangana

డిగ్రీ ఒక్కటే సరిపోదు.. పరిశ్రమ కోరేది ఈ నైపుణ్యాలే!

డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి సరిపోదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని యువతకు సూచించారు.

8 ఆగ, 20263 min read
హైదరాబాద్‌లోని బేగంపేట ఐటీసీ కాకతీయలో నిర్వహించిన 'ఏఐ ట్రాన్స్ఫర్మేషన్‌ కాంక్లేవ్‌–తెలంగాణ' కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు
district,news,telangana

త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌: మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.

7 ఆగ, 20262 min read
అపర చాణక్యుడికి ఘన నివాళి.. జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసిన కాంగ్రెస్ నేతలు
news,telangana

అపర చాణక్యుడికి ఘన నివాళి.. జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసిన కాంగ్రెస్ నేతలు

మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత స్వర్గీయ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఆయన 'స్ఫూర్తి స్థల్' వద్ద రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి దేశ రాజకీయాలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.

28 జులై, 20262 min read
ఉజ్జయినీ మహంకాళి బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం
news,telangana

ఉజ్జయినీ మహంకాళి బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి బోనాల ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

27 జులై, 20261 min read
చిప్ డిజైన్‌కు హైదరాబాద్ హబ్.. సెమీకండక్టర్ పెట్టుబడులు తెలంగాణకే రావాలి: శ్రీధర్‌బాబు
news,telangana

చిప్ డిజైన్‌కు హైదరాబాద్ హబ్.. సెమీకండక్టర్ పెట్టుబడులు తెలంగాణకే రావాలి: శ్రీధర్‌బాబు

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్-2.0లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిప్ డిజైన్‌, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCCs) రంగంలో హైదరాబాద్ ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని, ఇప్పుడు సెమీకండక్టర్ తయారీ పెట్టుబడుల్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.

26 జులై, 20262 min read
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో మరో ముందడుగు.. ప్రభుత్వం  కీలక ఉత్తర్వులు
news,telangana

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు ఈ నిధులు తోడవడంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

25 జులై, 20261 min read
వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన  తెలంగాణ ప్రభుత్వం.. మీ సేవ కేంద్రాల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్
news,telangana

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. మీ సేవ కేంద్రాల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్

ఇప్పటి వరకు ప్రభుత్వ సేవలకే పరిమితమైన మీ సేవ కేంద్రాలు ఇకపై చిన్న వ్యాపారాల డిజిటల్ ప్రచారానికీ వేదిక కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, మెటా భాగస్వామ్యంతో మీ సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చుతూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు కూడా తక్కువ ఖర్చుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలు ఇచ్చే అవకాశం పొందనున్నారు.

24 జులై, 20262 min read