యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్ల సాధారణ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. భారత్‌లోనూ ఉదయం 8 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లకు డెలివరీలు మొదలయ్యాయి. యాపిల్ స్టోర్లతోపాటు ప్రముఖ రిటెయిల్ స్టోర్ల వద్ద కొత్త ఐఫోన్‌ల కోసం టెక్ ప్రియులు భారీగా క్యూ కట్టారు.
పాత కంప్యూటర్ స్లోగా పనిచేస్తోందని కొత్త PC కొనాల్సిన అవసరం లేదు. జియో తీసుకొచ్చిన JioPC సేవతో క్లౌడ్ ద్వారా పాత కంప్యూటర్‌కు అదనపు కంప్యూటింగ్ పవర్, RAM, స్టోరేజ్‌ను పొందొచ్చు. అంతేకాదు.. ఇప్పుడు ఏ నెట్‌వర్క్ ఇంటర్నెట్ వినియోగదారైనా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. JioPC, JioPC Ultra ప్లాన్లు, ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
గూగుల్ సెర్చ్, డిస్కవర్, గూగుల్ న్యూస్‌లో వ్యక్తిగతీకరణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. పబ్లిషర్ల కోసం ‘Preferred Sources’ బటన్‌తో పాటు డిస్కవర్ ఫీడ్‌ను తమ అభిరుచులకు అనుగుణంగా మార్చుకునే కంట్రోల్స్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వ్యక్తిగతీకరించిన ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లను ప్రవేశపెట్టింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఏఐ నిపుణుడు ట్రాపిట్ బన్సల్‌కు మెటా భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ యువకుడి జేబులో కొత్త స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. యువకుడి దుస్తులకు మంటలు అంటుకుని, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Redmi Note 17లో 8,000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే ఉన్నాయి. అయితే కెమెరా, పనితీరు, 128GB స్టోరేజ్, OIS లేకపోవడం వంటి అంశాలు రూ.27,999 ధరలో నిరాశపరుస్తాయి.
రియల్‌మీ 16x 5G భారీ 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. అయితే HD+ డిస్‌ప్లే, Dimensity 6300 చిప్‌సెట్ ఈ ఫోన్‌కు ప్రధాన మైనస్ పాయింట్లు.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు. మరికొందరి ఖాతాలు ఐతే అండర్ రివ్యూ లోకి వెళ్లడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తన కొత్త IQOO Z11 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా క్రిప్టిక్ పోస్టుతో సంకేతాలు ఇచ్చింది.
Redmi Note 17 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మీ తన కొత్త రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ఖరారు చేసింది
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ బరోడా కస్టమర్ల భారీ డేటా లీకైందన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తోంది. దాదాపు 1 టెరాబైట్ (1000జీబీ) మేర ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ కార్డు వివరాలు, బ్యాంక్ అంతర్గత పత్రాలను డార్క్ వెబ్‌లో విడుదల చేశామని హ్యాకింగ్ గ్రూప్ ట్రిపుల్ ఎక్స్ (TripleX) ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. విద్య, వైద్యం, బ్యాంకింగ్, ఐటీ, వ్యవసాయం, మీడియా వంటి అనేక రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ మరింత వేగం అందుకుంది