#Telangana Bjp

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Bjp.

14 Stories

Stories tagged with #Telangana Bjp

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఇదే కారణం!
news,national,telangana

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఇదే కారణం!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని, ఆదివారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న కీలక రాజకీయ, రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దైనట్లు సమాచారం.

3 అక్టో, 20261 min read
ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
news,politics,telangana

ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.

1 అక్టో, 20261 min read
AI Image
india,national,news,politics

బీజేపీలో భారీ మార్పులు..రాష్ట్రాల వారీగా బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. తెలంగాణకు సునీల్ బన్సల్

బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించగా.. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.

23 సెప్టెం, 20261 min read
కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు మజ్లిస్ పార్టీ అంటే భయం...కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
news,politics,telangana

కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు మజ్లిస్ పార్టీ అంటే భయం...కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ బలగాల పరేడ్‌ రిహార్సల్స్‌, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించిన ఆయన.. భద్రత, ట్రాఫిక్‌, వీఐపీ ప్రొటోకాల్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

15 సెప్టెం, 20262 min read
‘భూభారతి’ కాదు.. ‘భూహారతి’.. రేవంత్ సర్కార్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

‘భూభారతి’ కాదు.. ‘భూహారతి’.. రేవంత్ సర్కార్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు

ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి విధానంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. సెక్షన్ 22A కింద వందలాది కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్లను విక్రయించలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. భూబాధితులకు మద్దతుగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

3 సెప్టెం, 20262 min read
తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడంపై రాజాసింగ్ ఫైర్
news,politics,telangana

తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడంపై రాజాసింగ్ ఫైర్

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, పరస్పర ఫిర్యాదులే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

19 ఆగ, 20261 min read
social media image
andhra-pradesh,national,news,politics,telangana

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరి, స్మృతి ఇరానీ లకు కీలక పదవులు

బీజేపీ అధిష్ఠానం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని నియమించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి. పురందేశ్వరికి మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

17 ఆగ, 20263 min read
హర్‌ ఘర్ తిరంగా యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్
news,telangana

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జెన్‌ జీలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలి: బండి సంజయ్‌ సవాల్

21 ఏళ్లకే యువతకు చట్టసభల్లో ప్రవేశం కల్పించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర కేబినెట్‌తోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లలో జెన్‌ జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

15 ఆగ, 20262 min read
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న ఎన్.రామచందర్ రావు
news,telangana

రాహుల్‌గాంధీ.. చర్చకు భయపడి పారిపోవద్దు: రామచందర్‌రావు

పార్లమెంట్‌లో చర్చకు భయపడి రాహుల్‌గాంధీ పారిపోవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ది రాజకీయ సౌలభ్య ధోరణి అని విమర్శించారు. జార్ఖండ్‌లో విద్యార్థులపై జరుగుతున్న అణచివేతపై కాంగ్రెస్‌ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.

11 ఆగ, 20262 min read
Social Media Image
national,news,telangana

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి.. ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి: బండి సంజయ్

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

10 ఆగ, 20262 min read
SIRపై బీజేపీ ఫోకస్‌.. మరో రెండు రోజులే!
news,telangana

SIRపై బీజేపీ ఫోకస్‌.. మరో రెండు రోజులే!

తెలంగాణలో SIR రెండో విడతపై బీజేపీ దృష్టి సారించింది. ఆగస్టు 10లోగా ఫారమ్‌-6 ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేయాలని ఎన్‌. రాంచందర్‌రావు సూచించారు.

8 ఆగ, 20261 min read
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు
news,telangana

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు

తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేదలకు గృహాల నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రానికి అదనపు నిధులు, మరిన్ని గ్రామీణ రహదారులు, గృహాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.

31 జులై, 20261 min read
గురుపూర్ణిమ వేళ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రత్యేక పూజలు.. తెలంగాణ శ్రేయస్సు కోసం ప్రార్థనలు
news,politics,telangana

గురుపూర్ణిమ వేళ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రత్యేక పూజలు.. తెలంగాణ శ్రేయస్సు కోసం ప్రార్థనలు

గురుపూర్ణిమ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని శ్రీ సాయిబాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, దేశ శ్రేయస్సు కోసం సాయిబాబా ఆశీస్సులు కోరుతూ ప్రార్థనలు చేసినట్లు ఆయన తెలిపారు.

29 జులై, 20261 min read
కేటీఆర్ బినామీ సంస్థపై బీజేపీకి ఎందుకంత ప్రేమ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
news,politics,telangana,district

కేటీఆర్ బినామీ సంస్థపై బీజేపీకి ఎందుకంత ప్రేమ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నీట్ పేపర్ లీకేజీపై పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఢిల్లీ పోలీసుల చర్యలను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

22 జులై, 20262 min read