Husnabad

Husnabad విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Husnabad

స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క
news,politics,telangana

స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

7 సెప్టెం, 20262 min read
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
news,telangana

లాల్‌దర్వాజా బోనాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా 48 గంటల పాటు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టామన్నారు.

9 ఆగ, 20261 min read
కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామంటే.. బీఆర్‌ఎస్‌కు ప్రజలు జల సమాధి చేశారు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
news,telangana

కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామంటే.. బీఆర్‌ఎస్‌కు ప్రజలు జల సమాధి చేశారు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామని చెప్పడం విడ్డూరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు జల సమాధి చేశారని విమర్శించారు.

9 ఆగ, 20262 min read
హుస్నాబాద్‌లో 29 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.33 కోట్లు: మంత్రి పొన్నం
news,telangana,district

హుస్నాబాద్‌లో 29 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.33 కోట్లు: మంత్రి పొన్నం

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రామాల మధ్య రహదారి అనుసంధానం కోసం 29 వంతెనల నిర్మాణానికి రూ.33 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.

7 ఆగ, 20261 min read
హుస్నాబాద్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
news,telangana

మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందిద్దాం: మంత్రి పొన్నం

ప్రకృతి సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందించవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

7 ఆగ, 20261 min read
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు
news,telangana

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి ప్రభాకర్.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటన

సైదాబాద్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రి అజారుద్దీన్‌తో కలిసి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు.

5 ఆగ, 20261 min read
రహ్మత్ పాషాతో కేటీఆర్
news,telangana

బోండీ బీచ్ ఘటనలో 20 మందికి కాపాడిన హైదరాబాద్ హీరో.. రహ్మత్ పాషాను సన్మానించిన కేటీఆర్

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ ప్రాంతంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన కాల్పుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి 20 మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.

4 ఆగ, 20262 min read
రాజేంద్రనగర్‌లో పర్యటిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
district,news,telangana

రాజేంద్రనగర్‌లో పర్యటించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌.. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం

రాజేంద్రనగర్‌ జోన్‌ పరిధిలో పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ అధికారులను ఆదేశించారు.

4 ఆగ, 20261 min read
దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో పర్యటిస్తున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
district,news,telangana

బోనాల పండుగకు ముందే రహదారి పనులు పూర్తి చేయాలి.. దమ్మాయిగూడ అధికారులకు ఎంఎంసీ కమిషనర్ ఆదేశాలు

బోనాల పండుగకు ముందే దమ్మాయిగూడలోని పోచమ్మగుడి అప్రోచ్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసి, అనంతరం శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

3 ఆగ, 20262 min read
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్, తలసాని, జగదీశ్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర తదితరులు
news,telangana

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు.

2 ఆగ, 20261 min read
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ మహాధర్నా
telangana,news,district

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ మహాధర్నా

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీల అరెస్టును నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది

22 జులై, 20261 min read