
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ కారులో మంటలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. చింతపల్లి వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవర్ బ్యాంక్ పేలడంతో కారు కేబిన్‌లో మంటలు వ్యాపించినట్లు సమాచారం.














