#Ration Card

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ration Card.

13 Stories

Stories tagged with #Ration Card

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!
news,telangana

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!

రేషన్ కార్డుదారులకు కీలక సమాచారం. వరుసగా ఆరు నెలలపాటు రేషన్ తీసుకోని కార్డులను తాత్కాలికంగా ఇనాక్టివ్ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సంబంధిత లబ్ధిదారులకు ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు ప్రయోజనాలు కొనసాగాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కీలకంగా మారింది.

3 అక్టో, 20262 min read
తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. 3 నెలల బియ్యం తీసుకునేందుకు మరో 5 రోజుల గడువు
news,telangana

తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. 3 నెలల బియ్యం తీసుకునేందుకు మరో 5 రోజుల గడువు

తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం కోటాను తీసుకునేందుకు గడువును సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. ఇప్పటివరకు బియ్యం తీసుకోని కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

2 సెప్టెం, 20261 min read
రేషన్ కార్డు కాగితం కాదు.. పేదల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
news,politics,telangana

రేషన్ కార్డు కాగితం కాదు.. పేదల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

15 ఆగ, 20262 min read
స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు లేదు? రఘునందన్ రావు ఫైర్
news,politics,telangana

స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు లేదు? రఘునందన్ రావు ఫైర్

తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.

14 ఆగ, 20262 min read
Ration Cards | ఈ-కేవైసీ కోసం రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు..మీ ఫోన్‌తోనే ఇలా చేయండి
news,telangana,technology

Ration Cards | ఈ-కేవైసీ కోసం రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు..మీ ఫోన్‌తోనే ఇలా చేయండి

రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఇక మీ-సేవ కేంద్రం లేదా రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్ ఫోన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

13 ఆగ, 20261 min read
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
news,telangana

ఆగస్టు 15న సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం: ఉత్తమ్‌

ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార భద్రత అందుతోందన్నారు.

11 ఆగ, 20262 min read
ఇక 24 గంటలూ రేషన్.. ఛత్తీస్‌గఢ్‌లో ‘గ్రెయిన్ ఏటీఎం’ ప్రారంభం
national,india,news

ఇక 24 గంటలూ రేషన్.. ఛత్తీస్‌గఢ్‌లో ‘గ్రెయిన్ ఏటీఎం’ ప్రారంభం

ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటలూ పనిచేసే ‘అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం’ను ప్రారంభించారు. బయోమెట్రిక్ ధ్రువీకరణతో ఆటోమేటిక్‌గా ధాన్యం పంపిణీ చేసే ఈ వ్యవస్థ ద్వారా పని చేసే మహిళలు, వలస కార్మికులు, ఇతర లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఆహార భద్రత అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

11 ఆగ, 20261 min read
ఆగస్టు 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ : ఉత్తమ్‌
news,telangana

ఆగస్టు 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ : ఉత్తమ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1.06 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

7 ఆగ, 20261 min read
సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనర్సింహ
news,telangana,district

జోగిపేట నకిలీ డాక్టర్ ఘటనపై మంత్రి సీరియస్.. డీసీహెచ్‌ఎస్‌, సూపరింటెండెంట్‌పై ఆగ్రహం

జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ వైద్యుడి స్థానంలో నకిలీ వ్యక్తి వైద్యుడిగా విధులు నిర్వహించిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేదిగా ఉందన్నారు,.

7 ఆగ, 20262 min read
ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
telangana,news

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కొత్త PDS రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అదే రోజు 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ జరగనుంది.

6 ఆగ, 20262 min read
Janavaani
news,telangana

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ అందింది. మూడు నెలల సరుకులు ఒకేసారి పంపిణీ చేయనున్నారు అధికారులు. వర్షాభావ పరిస్థితుల క్రమంలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఈ నెలలోనే అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

1 ఆగ, 20261 min read
https://g.indiacustomercare.com - Image
telangana,news

తెలంగాణలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను ప్రారంభించింది. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ పథకాలు, అధికారిక ధ్రువీకరణ, ఇతర సేవలకు ఉపయోగపడనుంది.

1 ఆగ, 20262 min read
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఈ-కేవైసీకి గడువు పొడిగింపు
news,telangana

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఈ-కేవైసీకి గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.

31 జులై, 20261 min read