#Uttam Kumar Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Uttam Kumar Reddy.

14 Stories

Stories tagged with #Uttam Kumar Reddy

స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు లేదు? రఘునందన్ రావు ఫైర్
news,politics,telangana

స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు లేదు? రఘునందన్ రావు ఫైర్

తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.

14 ఆగ, 20262 min read
నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు
news,telangana

ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతలకు సీఎం రేవంత్‌ ఆదేశం.. ముంపు గ్రామాలకు తక్షణ పరిహారం

ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముంపు గ్రామాలకు తక్షణ పరిహారం చెల్లించి బస్వాపూర్‌, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపేలా చూడాలన్నారు.

12 ఆగ, 20262 min read
సివిల్‌ సప్లయిస్‌ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు
news,telangana

డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లపై సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. మహిళా సంఘాలకు మిల్లులు అప్పగించే యోచన!

డిఫాల్ట్‌ అయిన రైస్‌ మిల్లర్ల నుంచి బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించని మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

12 ఆగ, 20262 min read
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
news,telangana

ఆగస్టు 15న సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం: ఉత్తమ్‌

ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార భద్రత అందుతోందన్నారు.

11 ఆగ, 20262 min read
నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
news,spiritual,telangana

నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

10 ఆగ, 20261 min read
ఆగస్టు 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ : ఉత్తమ్‌
news,telangana

ఆగస్టు 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ : ఉత్తమ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1.06 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

7 ఆగ, 20261 min read
Janavaani Image
news,spiritual,telangana

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణ యాగం..ముహూర్తం ఖరారు

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.

7 ఆగ, 20261 min read
ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
telangana,news

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కొత్త PDS రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అదే రోజు 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ జరగనుంది.

6 ఆగ, 20262 min read
తప్పుడు ప్రచారాలు మానాలి.. ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పండి: హరీశ్ రావుపై ఉత్తమ్ ఫైర్
news,telangana

తప్పుడు ప్రచారాలు మానాలి.. ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పండి: హరీశ్ రావుపై ఉత్తమ్ ఫైర్

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ముడుపుల ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

6 ఆగ, 20262 min read
తుమ్మిడిహెట్టిపై కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ.. మహారాష్ట్రతో భేటీకి గ్రీన్ సిగ్నల్
news,telangana

తుమ్మిడిహెట్టిపై కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ.. మహారాష్ట్రతో భేటీకి గ్రీన్ సిగ్నల్

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్రతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా, ముంపు ప్రభావం, ప్రాజెక్టు ప్రయోజనాలపై కీలకంగా చర్చించారు.

5 ఆగ, 20261 min read
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (File Photo)
agriculture,news,telangana

ప్రతి గింజకూ లెక్క తేల్చాల్సిందే.. ధాన్యం నిల్వలు దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి ఉత్తమ్‌ వార్నింగ్

రైతుల ప్రయోజనాల పరిరక్షణతో పాటు ప్రజాధనాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకు లెక్క తేల్చడం, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకొస్తామని పేర్కొన్నారు.

4 ఆగ, 20263 min read
www.Janavaani.com
telangana,politics,news

కాంగ్రెస్‌లో సీఎం రేసు మొదలైందా? జగ్గారెడ్డి వ్యాఖ్యలు వైరల్

తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పీఠంపై రేసు మెుదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.

30 జులై, 20261 min read
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. తీర్పుపై మంత్రి తుమ్మల హర్షం
news,telangana

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. తీర్పుపై మంత్రి తుమ్మల హర్షం

పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు తీర్పును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, జలవిద్యుత్, భూగర్భ జలాల పెంపు, వరద నియంత్రణ వంటి ప్రయోజనాలను వివరించారు.

30 జులై, 20262 min read
3 నెలలు ఇరిగేషన్ శాఖ నాకు అప్పగించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
telangana,politics

3 నెలలు ఇరిగేషన్ శాఖ నాకు అప్పగించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు ఉన్నా రైతులకు అందించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు నెలలు ఇరిగేషన్ శాఖ తనకు అప్పగిస్తే పరిస్థితి మార్చి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

8 జులై, 20262 min read