
మల్లారెడ్డి కోడలు బర్త్‌డే ఫ్లెక్సీలు చించివేత..సొంత పార్టీలోనే బిగ్ షాక్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబంలో జరిగిన బర్త్‌డే వేడుకకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్‌లో రగడ నెలకొన్నట్లు సమాచారం.











