#Bonalu Festival

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Bonalu Festival.

11 Stories

Stories tagged with #Bonalu Festival

గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన ముగింపు.. మహాకుంభహారతితో అమ్మవారికి వీడ్కోలు
news,spiritual,telangana

గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన ముగింపు.. మహాకుంభహారతితో అమ్మవారికి వీడ్కోలు

జూలై 16న గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు, ఆగస్టు 13న మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ఘనంగా ముగిశాయి. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.

13 ఆగ, 20262 min read
AI Image
news,spiritual,telangana

పుణ్యం తగ్గి పాపం పెరుగుతోంది..బోనాల భవిష్యవాణిలో మాతంగి అనురాధ హెచ్చరిక

హైదరాబాద్ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి పాపం పెరుగుతోందని, ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలను విస్మరిస్తే కుండపోత వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

10 ఆగ, 20262 min read
 లాల్‌ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
news,telangana

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక: పొన్నం

బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి వైభవానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

9 ఆగ, 20262 min read
హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
news,telangana

హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. హిందువుల సమస్యలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.

9 ఆగ, 20262 min read
బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. లాల్‌దర్వాజా, కార్వాన్‌, అంబర్‌పేట, చిలకలగూడలో మళ్లింపులు
news,telangana

బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. లాల్‌దర్వాజా, కార్వాన్‌, అంబర్‌పేట, చిలకలగూడలో మళ్లింపులు

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ బోనాలు, అంబర్‌పేట మహంకాళి ఆలయం, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

8 ఆగ, 20263 min read
Janavaani Image
spiritual,telangana

నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపేస్తా...రంగం భవిష్యవాణిలో షాకింగ్ హెచ్చరికలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కుంభవృష్టి వర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం పెరిగే అవకాశముందని హెచ్చరించారు.

3 ఆగ, 20261 min read
మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
news,telangana

మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బోనాలు.. విందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఆదివారం నాడు బోనాల సంబురాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బోనాల విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

2 ఆగ, 20261 min read
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్, తలసాని, జగదీశ్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర తదితరులు
news,telangana

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు.

2 ఆగ, 20261 min read
ఉజ్జయిని మహంకాళి దర్శనానికి సీపీ సజ్జనార్ దంపతులు..ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి
news,spiritual,telangana

ఉజ్జయిని మహంకాళి దర్శనానికి సీపీ సజ్జనార్ దంపతులు..ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి

ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో బోనాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు.

2 ఆగ, 20261 min read
AI
spiritual,telangana

లష్కర్ బోనాల్లో సీఎం రేవంత్ రెడ్డి..ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

2 ఆగ, 20261 min read
ప్రజా భవన్‌లో వైభవంగా ఆషాఢ బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ
news,telangana

ప్రజా భవన్‌లో వైభవంగా ఆషాఢ బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ ప్రజా భవన్‌లో నిర్వహించిన ఆషాఢ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

26 జులై, 20261 min read